ప్రవేశ లగ్నము
అష్టమాత్పంపంచమా ద్విత్తాల్లా భాత్పంచమస్తితే రవౌ పూర్వాది దిజ్ఞ్మకం జ్ఞేయం విశేద్వామో భవేద్యతః
ప్రవేశ లగ్నము నుండి 8వ 5వ రెండవ పదకొండవ స్థానములు నుంచి ఐదవ స్థానములలో ఉన్న రవి ఉన్నచో వామ రవి, దక్షిణ ముఖ ద్వారం కల గృహమునకు పంచమము నుండి 5వ స్థానంలో రవి ఉంటే వామరవి పశ్చిమ ముఖ ద్వారం గల గృహమునకు ద్వితీయము నుండి ఐదవ స్థానములలో రవి ఉంటే వామ రవి ఉత్తర ముఖ ద్వారము గల ఇంటికి ఏకాదశము నుండి ఐదవ స్థానములలో రవి ఉంటే వామ రవి అని అంటారు గృహప్రవేశం చేయుట ఉత్తమము
Comments
Post a Comment