వయోభేదం ఉండటం
వయోభేదం ఉండటం లేదండి.
కుజశుక్రులు కలిసిన వారు తమ యథార్థవయసుకన్నా తక్కువ వయసువారిగా కనిపిస్తున్నారు.
కుజుడు నవయౌవనుడు కనుక ఆ లక్షణాన్ని చూపిస్తున్నాడు.
కుజ శుక్రులు కలవకపోయినా... కుజుడు శుక్రుని ఇంట్లో ఉన్నా, శుక్రుడు కుజుడు శుక్రుని ఇంట్లో ఉన్నా కూడా ఆ జాతకులు యథార్థవయసుకన్నా చిన్నవారుగా కనిపిస్తున్నారు.
Comments
Post a Comment