ఉమామహేశ్వర స్తోత్రమ్


ఉమామహేశ్వర స్తోత్రమ్

నమశ్శివాభ్యాం నమయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం

నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 1

నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్ట వగప్రదాభ్యామ్

నారాయణే నార్చిత పాదుకాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 2

నమశ్శివాభ్యాం వృష వాహనాభ్యాం విరించి విష్ణ్పిం ద్ర సుపూజితాభ్యామ్

విభూతిపాటీర విలేపనాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 3

నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయనిగ్రహాభ్యామ్

జంభారిముఖ్త్యై రభివందితాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 4

నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీ పంజర రంజితాభ్యామ్

ప్రపంచ సృష్టి స్థితి సంహ్రుతాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 5

నమశ్శివాభ్యా మతిసుందరాభ్యాం అత్యంత మాసక్తహృదయంబుజాభ్యామ్

అశేష లోకైక హితంకరాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 6

నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళా కళ్యాణ వపుర్థరాభ్యామ్

కైలాసశైల స్థిత దేవతాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 7

నమశ్శివాభ్యా మశుభాపహాభ్యాం అశేషలోకైక విశేషతాభ్యామ్ 

అకుంఠితాభ్యాం
స్మృతిసంభ్రుతాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 8

నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం రవీందు వైశ్వానరలోచనభ్యామ్.

రాకా శశాంకాభ ముఖంబుజాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 9

నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వచ్చ దా మల్లిక దామభ్రుద్భ్యామ్

శోభావతీ శాంతవతీశ్వరాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 10

నమశ్శివాభ్యాం జటిలం ధరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్.

జనార్ధ నాబ్జోద్భవ పూజితాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 11

నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్త్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్

సమస్తదేవాసుర పూజితాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పఠన్ ద్వాదశకం నరో య:

స సర్వసౌభాగ్యఫలాని భుజ్త్కే శతాయ రంతే శివలోక మేతి !!

 

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: