జన్మరాశి మొదలు చంద్రుడు
జన్మానల ఋతౌ సప్తదశమైకాదశేశుభః
చతుర్ద ద్వాదశే కృష్ణే
ద్వినవపంచమే
యధామాతా సుతాన్ రక్ష తధారక్షతు చంద్రమాః
జన్మరాశి మొదలు చంద్రుడు రాశి వరకు లెక్కించిన శుక్ల పక్షములో 2,5,9 స్థానములందు
కృష్ణపక్షంలో 4 8 12 స్థానాల్లోనూ ఉభయపక్షములలో 1 3 6 7 10 11 స్థానాల్లో చంద్రుడు శుభకరుడు, శుక్లపక్షమునందువృద్ధిచంద్రుడు అగుటవలన తారకు బలము లేనందున చంద్ర బలము ,కృష్ణపక్షమున క్షీణ చంద్రుటవుట వలన చంద్రుడు బలహీనమగుటవలన తారాబలం ముఖ్యమనిరి
చంద్రుడు రాశిబలం కంటే తారాబలంలో శభుడు.చంద్ర బలం కంటే రవి బలం అధికం రవి బలం కంటే కుజాదుల బలం ఉన్న అధిక ఫల పదం ఈ బలములు గృహ నిర్మాణం మొదలైన వాస్తు కర్మల యందు ఇతర శుభకర్మల యందు విచారించుట ముఖ్యము
Comments
Post a Comment