పంచాంగ శ్రవణం
*తిథేశ్చ శ్రియమాప్నోతి*
*వారాదాయుష్యవర్థనం*
*నక్షత్రాద్హరతే పాపం*
*యోగాద్రోగనివారణం*
*కరణాత్కార్యసిద్ధిస్తు*
*పంచాంగఫలముత్తమం*
*కాలవిత్కర్మకఋద్దీమాన్*
*దేవతానుగ్రహో లభేత్*
భావం- తిథి సంపదలను, వారం ఆయుష్యును ఇస్తాయి. నక్షత్రం పాపాలను హరించగా, యోగం రోగాలను నివారిస్తుంది. ఇక చివరిది కరణం విజయాన్ని ఇస్తుంది.
ఇక పైన చెప్పిన ఏది మీకు అవసరమో దాన్ని బట్టి ఆయా అంగాలను చూసుకుని ముందుకుపోతే తప్పక మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది.
Comments
Post a Comment