11 అధిపతి

రాసి చక్రంలోని 11 అధిపతి మూడవ భావంతో గాని సంబంధం ఏర్పరచుకొని ఉన్నట్లయితే (PAC) భార్య కానీ అత్తమామలు కానీ మనకంటే డబ్బు ఉన్నవారుగా ఉంటారు. ఇది రాసి చక్రంలోనూ నవాంశ చక్రంలో కూడా పరిశీలించవచ్చు. ఇటువంటి కాంబినేషన్స్ అనేవి చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: