8 12 రాశులని మృత్యు ముందర స్థితి
4 8 12 రాశులని మృత్యు ముందర స్థితి ని నాలుగు చెబితే... మరణాన్ని ఎనిమిది చెప్పుద్ది, పునర్జన్మ ని (లేక మోక్షాన్ని) 12 చెపుతుంది. కర్మ అనే స్థానము కు అధిపతి శని. శరీరం కలు ధర్మసాధనం. శరీరం ఉన్నంతవరకే కర్మ బాధిస్తుంది. మరణస్థితిలో ఉన్న శనికి కర్మను పక్వం చేయడం ఏమాత్రం అనుకూలమైనది?
జలరాశులు మరణ స్థానాలు. మరణ స్థానాల్లో కర్మాధిపతి. చచ్చిపోతే చేయాల్సిందేమీ లేదు. శరీరం ఉంటే తప్పించుకునేది లేదు.
శని కర్మ కారకుడు అని తెలిసిందే శని క్రిత జన్మ కర్మను అనుభవించడానికి ఆ స్థానం లో చేరుతాడు తన దృష్టి తో ఆ స్తానాల కర్మను దహిస్తాడు అందుకే శని దృష్టి సల్ఫూరిక్ ఆసిడ్.
Comments
Post a Comment