ఒక గ్రహం నీచ పట్టినప్పుడు.... ముడుకు రాశి


ఒక గ్రహం నీచ పట్టినప్పుడు.... దానికి సహజంగా నీచ భంగం ఏర్పరచగల గ్రహం ఉండే అవకాశం ఉంటుంది. ఆ గ్రహంగాని అస్తంగత్వం చెందితే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది.

Debilitation in astrology is like a planet being placed in a sign where it feels like a fish out of water, such as Mars feeling uncomfortable in the sign of Cancer. *To explain this concept further, imagine a scenario where you, an expert in city life, are suddenly dropped into a dense, unfamiliar forest. At first, you'd feel lost and unsure of how to survive. You might struggle to find food and shelter, and the environment might seem hostile.*
*However, over time, you would learn the ways of the forest. You'd discover which plants are edible, how to navigate through the trees, and where to find water. Eventually, you might even come to appreciate the peace and beauty of the forest, despite its initial challenges*
In astrology, a debilitated planet goes through a similar process of adaptation. It initially struggles in the sign it's placed in, but over time, it learns to work with the energy of that sign. Just as you would learn to thrive in the forest, the planet learns to provide its unique influence in a way that is beneficial, despite its initial discomfort.     
                                                                    

 When a planet is combust, it comes too close to the Sun and metaphorically "burns." This means that the planet's independent results and effects are not fully expressed or considered. Instead, the planet's energy is merged with and overshadowed by the Sun's influence.

In astrology, the Sun is seen as a powerful force, representing vitality, ego, and self-expression. When a planet is combust, it loses its ability to shine and assert its own unique qualities. Instead, it must transfer its essence or characteristics to the Sun, allowing the Sun to operate with the combined characteristics of both itself and the combust planet.

For example, if Venus, which symbolizes love and harmony, is combust, its usual influence of creating harmony and beauty may be subdued. Instead, the individual may exhibit more of the Sun's qualities, such as confidence and leadership, in matters related to love and relationships.

In essence, the Sun absorbs the planet's powers and operates with its own radiance, incorporating the characteristics of the combust planet into its own expression. This means that in a chart where a planet is combust, the Sun's role becomes more prominent, and its influence extends to encompass the characteristics of the combust planet as well.

So, when examining a horoscope, it's important to consider the role of the Sun in conjunction with any combust planets. The Sun not only acts as itself but also takes on the characteristics of the combust planet, blending the two energies together in a unique and complex way.


Combustion and Debilitation Together:*
When a planet is both debilitated and combust, it faces a double challenge.
It struggles to express its own qualities due to debilitation.
Its influence is further diminished by the Sun's overpowering energy due to combustion.
The planet's effects are largely controlled by the Sun's characteristics.
The individual may struggle to assert the qualities represented by the planet in their life.
*In summary, when a planet is both debilitated and combust, its ability to express its natural qualities is significantly hindered. The Sun's influence dominates, and the planet's effects are largely determined by the Sun's characteristics.*


PRECISELY *Combustion and Debilitation:*
Combustion: Planet near Sun, weakened influence, behaves like Sun.
Debilitation: Planet in weak sign, struggles to express natural traits.
*Combustion + Debilitation: Double challenge, planet's effects controlled by Sun, struggles to assert own traits.*


PRECISELY *Combustion and Debilitation:*
Combustion: Planet near Sun, weakened influence, behaves like Sun.
Debilitation: Planet in weak sign, struggles to express natural traits.
*Combustion + Debilitation: Double challenge, planet's effects controlled by Sun, struggles to assert own traits.*

 If a planet is cobust, debilitated and also in retrograde, then how to analyze such case sir. Ex: 31.3.85 Sun ,Mercury and venus are in Pisces. Both venus and Mercury are in retrograde motion and Mercury is debilitated and the degrees difference between Sun and Mercury is only 4 to 5 degrees. Sir please clarify.


Any planet that is getting retrograde. Just understand only one thing simple thing you must have to commit the mistakes again and again related to that areas (related Bhavas and Planet karakatwas)of your life.*


If you have Aries as your Ascendant and Jupiter controls your 9th (luck and fortune) and 12th (hidden enemies) houses, and Jupiter is placed in your 2nd house (wealth and communication), it suggests you might make a mistake related to your finances. The 2nd house also relates to communication, so you might make communication errors.
Since the 2nd house also represents family, there could be someone in your family who will misguide you.


*Another example :* If Jupiter is retrograde in your 10th house (career and public life), it suggests that someone in your career environment may misguide you. If Jupiter is in your 11th house (friendships and networks), it indicates that someone from your professional circle may misguide you.
If Jupiter is in your 9th house (gurus and teachers), it suggests that someone influential in your life, like a teacher or mentor, may misguide you. This situation is considered part of your karmic path, meaning it is a lesson you must learn and cannot avoid. If Retrograde planet is in benefic place , you can over come from committing Mistakes.


 You better to understand,these three concepts,you can easily analyse the charts


ఒక గ్రహం వక్రించి అదే దగ్ధ రాశిలో ఉంటే ఫలితాలు అధ్భుతంగా ఉంటాయి అదే ముడుకు రాశి ముడుకు నక్షత్రం అయితే ఆ రాశి లో ఉండే గ్రహం వక్రించానా మంచి ఫలితాలు ఉంటాయి

ఈ ముడుకు రాశి అంటే ఏమిటి?

అది తమిళ నాడు కాన్సెప్ట్ అది కూడా ఒక రకంగా దగ్ధ రాశే

 One shall understand Retrogression is a form of strength.

Also the words used in Sanskrit for each avastha of a planet, which hints at the meaning of a avastha.

A combust planet means he is devoid of any rays. Hence, whatever the avastha like exaltation, the significations attributed to the planet are not visible in the life of the native.

Venus and Mercury have some exceptions regarding combustion. However, they are minimal.

Sun Mercury combination gives the native sharp intellect. But, the other effects may be visible at large.



ఏదేమైనా ఈ పక్షవాతం అనేటువంటిది గత కొన్ని రోజుల నుంచి గ్రూపులో విరివిగా ప్రస్తావించబడుతుంది. 
పక్షవాతం అనేటువంటి దాన్ని నిర్వచనం చేయాల్సి వస్తే ఏ రకంగా నిర్వచనం చేస్తారు. 

రెండు పదాలు ఉన్నాయి ఇందులో... పక్షము అంటే అందరికీ తెలిసిన పదమే... కృష్ణపక్షము శుక్లపక్షము అని రెండు భాగాలుగా చేయడం మనకు తెలిసిన విషయం. అలాగే శరీరాన్ని కుడి భాగము ఎడమ భాగము అని మనం చేయవచ్చును. ఒక భాగంలో వాతం అనేటువంటిది ఇందులో ఉన్న విశేషం. 

శరీరంలో ఒకపక్క వాత దోషం అనేటువంటిది వచ్చింది అని అర్థము. ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చు. మూల ప్రకృతికి విభిన్నంగా దోష ప్రకృతికి కారణమైన దాన్ని చెప్పటం కోసం ఈ ముడుకుని వాడతారు. 

మూల నుంచి సూర్యుడు దాకా నక్షత్రాలని లెక్కించి ఆ సూర్యుడు నక్షత్ర నుంచి అన్ని నక్షత్రాలు లెక్కవేసి వచ్చిన నక్షత్రాన్ని ముడుగు నక్షత్రము అంటారు. 

ఇది పక్షవాతం ఒకపక్క, రెండవ పక్క విధానాన్ని ఏర్పరుస్తుంది.

Paralysis para అనే పదానికి ఎనలైసిస్ అనే పదాన్ని కలిపి పెరాలసిస్ అనే పదాన్ని సృష్టించారు. మ్యాగ్నెటిసం థీరి చదువుకున్న వాళ్ళందరికీ పేరా మాగ్నెటిక్ అనేటువంటిది తెలిసే ఉండే విషయం.

 ఇందులో చిన్న పొరపాటు జరిగినది. సూర్యుడు ఉన్న నక్షత్రం ఉత్తరాభాద్ర గాని అయితే... నక్షత్రం దాకా లెక్కించితే ఎంత సంఖ్య అయితే వస్తుందో..... మూల నుంచి అన్నవ నక్షత్రము దాకా లెక్కించితే వచ్చే నక్షత్రము ఉన్న రాసి దాని అధిపతి ముడుకు రాశ్యాధిపతి అవుతాడు.

ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మూలకి 21 నక్షత్రం అవుతుంది. మూల నుంచి 21వ నక్షత్రము హస్త.

మీరు కూడా మీ ముడుకు నక్షత్రాన్ని లెక్క వేసుకుని ఫలితాన్ని సరిచూసుకోండి.

ఇది దాదాపుగా సూర్యుని యొక్క ఛాయని భూమి మీద పడే విధానాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. 

సూర్యుడు ఛాయ పడే భూమి అధికంగా వేడెక్కుతుంది. అనుగుణంగా వాతం పెరుగుతుంది. ఇది రెండవ వైపున ఇబ్బంది పెడుతుంది. రహస్యం ఇదే.

ఇక్కడ మూలా నక్షత్రాన్ని (మూల నుండి సూర్యస్థిత నక్షత్రం) ఎందుకు తీసుకోవాలి? అనే దానికి ఆధారం ఏమైనా చెప్పబడినదా?

తమిళనాట వాడుకలో ఉన్నది సూర్యమానం కదా! బహుశ దానికి అనుగుణంగానే వారు ఈ *ముడుకురాశి* ని గుర్తించి ఉండవచ్చు. 

మనమేమో చాంద్రమానం ఉపయోగిస్తాము. 

వారి ముడుకును మనం కూడా ఉపయోగించవచ్చా?

Yes sir... వైనాశక నక్షత్రం అంటాము. కర్మభం, ఆధానము వైనాశికము... నక్షత్రాలు అనేకం ఉన్నాయి

నాశిక అంటే ముక్కు. ముక్కుకి సెంటర్ లో లాపిట్రం ని సెంటర్ చేసుకుని ఊహించే ఫలితాలు. 

ఇందులో ఏదైనా పక్కకి జరిగితే దాన్ని పక్షవాతం అంటారు. సహజంగా స్త్రీలకు కుడి పక్కన... ఎడమ పక్కన పురుషులకు కనిపిస్తూ ఉంటుంది

 ముఖసాముద్రికంలో గురువుకి అధిపతిగా స్వీకరిస్తారు. ఇది మూల నక్షత్రం ఉన్న రాశికధిపతి. కాబట్టి వీటిని గురించి మూలా నక్షత్రంలోనే తీసుకుంటాము. 

అలాగే భూమధ్య రేఖ కూడా ఇదే ప్రాంతానికి సంబంధించినదిగా ఉంటుంది. భచక్రాన్ని భూమి అనుకోని.... ఫలితాలు తీసుకుంటే ఇవి సరిగ్గా సరిపోతాయి. ముక్కు మీద పెట్టుకుని ముంగిరి ప్రాపిట తీసుకోవడం స్త్రీలకు అలవాటు. క్లుప్తంగా చెప్పిన విశేషంగా అర్థం చేసుకో దగినటువంటి మాటలు.

వైనాశిక ఏంచేస్తుందంటే వినాశనాన్ని సృష్టిస్తుంది అని చెప్తారు.

ముడుకు కి తెలుగు పదము - ఉడుకు. .... 

మూలకి ఎదురుగా ఆర్ద్ర... ఇది వాతావరణంలో ఆర్ద్రతని తెలియజేసే నక్షత్రం. ఉడుకు ఉక్కపోత రెండిటిని గురించి చెప్పే నక్షత్రం. ఆరుద్రప్రవేశమే ఉక్క పోతని తెలియజేసేటటువంటి దానికి మనం వాడే ఆరుద్ర ప్రవేశ చక్రం. 

పంచాంగ కర్తలకి బాగా తెలిసిన విషయం. ఈ ఉక్క పోత.... మూల నుంచి వెచ్చగా ఉంటూ ఈ వాతావరణం ఆరుద్ర కొచ్చేటప్పటికి ప్రతిఫలాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది.

 దీన్ని మేఘ గర్భధారణ అని పిలుస్తారు. వాతావరణ విశేషాలు వర్షపాతంలో లెక్క వేస్తారు. ఇదే విషయాన్ని ఆచార్యుడు తన సమయంలో ధనిష్థార్థంలో అని చెప్పే విషయం.

ఒకపక్క వేడిగా ఉంటే రెండు వ పక్క వర్షం పడతా వస్తుంది.

మొత్తం మీద ముడుకు చాలా దూరం దాకా తీసుకొచ్చింది 😃

భూమి మీద ఉంటే వేడి... వర్షము అనేదాన్ని చెప్పొచ్చు. మనసులో ఉంటే దాన్ని ఉడుకుమోతుతనము అంటారు. ఒకరిని చూసి ఓర్చుకోలేని తత్వం. శరీరంలో ఉంటే దాన్ని పక్షవాతం. నిర్ణయంలో ఉంటే పక్షపాతం. ఇలా అనేక విశేషాలు

పాతము అంటే కిందికి దిగటం అనేది తెలుసిన విషయమే కదా... అలాగే పాతము... గర్భ పాతము. అర్థం చేసుకోండి చాలా అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి

కార్తె కూడా సూర్యుని యొక్క నక్షత్ర ప్రవేశమే... వ్యవసాయ పనుల కోసం ఈ విషయాన్ని విశేషంగా వాడతారు. వ్యవసాయ ఆధారిత దేశంలో... ఫార్మర్స్ అల్మినాక్ అనేది నడిచేది. విశేషాలు మనకి చాలా సూపర్ స్పష్టంగా అర్థమవుతుంది. మన జాతక చక్ర నిర్మాణంలో కూడా మాసాన్ని చెబుతూ కార్తె కూడా గుర్తించేటట్లుగా ఉంటుంది.

మన వైనాశిక నక్షత్రమే వీటన్నిటికీ కారణం

కృత్తిక ఒకటో నక్షత్రం అయితే ధనిష్ట 21వ నక్షత్రం. ఎందుకు చెప్పాను పైనుంచి అన్ని చదువుకొని ఒకసారి చూస్తే ఇది అర్థం అవుతుంది. BJ లో ఎక్కడుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ బాగా తెలిసిన విషయమే
..

*నిఘంటువు ఇలా చూపుతోంది* 👇
-------------------------------
ముడుకుpermalink
ముడుకు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report error(s) గ్రంథసంకేత వివరణ పట్టిక
వి. 
1. మోఁకాలు, మోచేయి.
"ముడుకు అనా మోకాలన; నొడికంబుగ జానువొప్పు." [స.సా.సం.2-49]
2. పిక్కలు-రెండు మోకాళ్లు వంచి ఒక చోట చేర్చి కూర్చొని ఉన్న శరీరస్థితి; చీలమండలు.
ముడుకు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report error(s)n. 
1. (చేతి-) the elbow,
2. (కాలి-) the knee;
3. anything (as a lane) very narrow and very crooked.
మోచెయ్యి : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004 Report error(s)
ముడుకు, మండ [కళింగ మాండలికం]
మోకచెయ్యి [రాయలసీమ మాండలికం]
ముడుకు : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004 Report error(s)
మోచెయ్యి [కళింగ మాండలికం]
ముణుకు, ముడుకు, ముడుసు : శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975 Report error(s)
మోకాలు, మోచెయ్యి
పోలీసులొచ్చి ముణుకు లిరగ్గొట్టేరు.
ముడుకులమీద నడిపించేరు.
ముడుకు : ఆంధ్ర-సంస్కృత కోశము (పుల్లెల, కప్పగంతుల ఆం.ప్ర.సా.అ.) 1971 Report error(s)
వి.
జానుః -()-జాను (న); అష్ఠీవాన్ -()-అష్ఠీవత్ (న); ఊరుపర్వ (న్‌. న); జంఘోరుసంధిః -(); కుర్పరః; కూర్పరః; నలకీలః; పర్వకం; చక్రికా.

నిజానికి నిఘంటు అర్థాలు...
ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అర్థంలో లేవు. 

వంపు తిరిగే ప్రాంతము అని అర్థం. ఒంపు తిరగటానికి ఉపయోగపడేటువంటి విషయము. మోకాలిలో మజ్జ ఉంటుంది. మజ్జ రక్తాని ఉత్పత్తి చేస్తుంది. మజ్జ తరువాతి రూపము మేద.... ఈ మేదలో కణజాల లోపం వచ్చేటువంటి రోగం బ్రెయిన్ స్ట్రోక్. నిమిషానికి 20 లక్షల కణజాలం నశించిపోతుంది. ఈ నశించేటప్పుడు పుట్టేది ఉష్ణం.

ఈ విషయాన్ని ఆచార్యులు అయనాలలో వాడారు.

బృహత్ జాతకం ఒక సంపూర్ణ భవిష్య సూచక గ్రంథం

ఉడుకుపోత, ఆర్ద్ర నక్షత్రం వీటి సమన్వయమును చూపిన తీరు కచ్చితంగా సరిపోయింది. 

మూలా నక్షత్రం ధనస్సురాశిలో ఉన్నది. అసలు మూల అంటేనే వంపుతిరిగే చోటు. ధనస్సు శరీరభాగాలలో మోకాళ్ళకు దగ్గర. 

అద్భుతమైన వివరణ 👌👌✅

ఈ ఉష్ణము పైన మెడ దగ్గర నిలబడితే స్పాండిలైటిస్. వస్థి కి కింద లంబార్... మోకాళ్ళలో నిలబడితే కీళ్ల సాపారం.... మధ్యలో ఐతే ఆర్థరైటిస్ రుమటాయిడ్.... ఇలా అనేకం.... ధనిష్ట నక్షత్రం వారికి అందుకే కోపం ఎక్కువ.

....

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: