వరుణ మంత్రము

*వరుణ మంత్రము* (11 మార్లు)
ఓం నమో భగవతే వరుణాయ, జలాధిపతయే, మకర వాహనాయ, పాశహస్తాయ మేఘవస్త్రాచ్ఛాదిత నానాలంకార! విద్యుత్ ప్రకాశ దీపజ్వాల వ్యోమ్ని గర్జిత జీమూత ఘోషాలంకృత। సర్వనదీనద వాపీ కూపతటాకాన్ సంపూరయ సంపూరయః సర్వాన్ మేఘాన్ ఆకర్షయ ఆకర్షయ గచ్ఛా గచ్ఛ। వసో ర్ధారయా॥ పురో వాతం జనయ జనయ పశ్చాద్వాతం శమయ శమయ శీఘ్ర మేవ సువృష్టిమ్ ఏహి। ఏహి పర్జన్యోమ్ | ఏహి పర్జన్యోమ్ | ఏహి వరుణ! ఏహి ఇంద్ర! ఏహి ప్రచేతః! ఏహి స్వరూపిన్! ఏహి శచీపతే! ఏహ్యపాం పతే! పర్జన్య ఏహి! వరుణ ఏహి! ఇంద్ర ఏహి! ప్రచేత ఏహి ! స్వరూపిన్ ఏహి! శచీపతే ఏహి! అపాంపతే ఏహి! శీఘ్రమేవ సువృష్టిమ్ ఏహి పర్జన్యోమ్ ||


 *వరుణ గాయత్రీ మంత్రము* (22 మార్లు )
ఓం జంబుకాయ విద్మహే| పాశహస్తాయ ధీమహి/ తన్నో వరుణః ప్రచోదయాత్।।

 *ఋష్య శృంగ ప్రార్థన* (22 మార్లు )
ఓమ్ ఋష్యశృంగాయ మునయే, విభాండక సుతాయ చ, నమ శ్శాంతాసమేతాయ, సద్య స్సద్వృష్టి హేతవే ॥
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

మీరు మంచి వర్షం కొరకు, సర్వ జీవరాశి సంతోషం ఉండుటకు దయవుంచి భక్తితో 11 రోజులు పై శ్లోకాలతో ప్రార్తన చేయండి.

ఓం నమో నారాయణాయ 🙏🏻

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: