గురువుకి మీన రాశి స్వక్షేత్రం
గురువుకి మీన రాశి స్వక్షేత్రం అవుతుంది. అది సహజభచక్రంలో 12వ స్థానం అవుతుంది. అదే లోపస్థానం కూడా అవుతుంది భచక్రానికి. చాలామందికి లోపాలు ఉంటాయి.... కానీ తెలియకుండా మనలో దాగి ఉన్న అంతర్గత శక్తి లేకపోతే హిడెన్ టాలెంట్ ని బయటకు తీసేవాడు గురువు. గురు గ్రహం. లోపాన్ని సరిచేసేటువంటి వ్యవస్థ. భగవంతుని అనుగ్రహ స్థానము, అందుకే హాస్చక్రంలో 12వ ఇంటికి అధిపతి గురువై కూర్చుని ఉంటాడు. అందుకే గురువు బ్రహ్మ అవుతాడు. లోపాన్ని సరిచేసి కొత్త జీవితాన్ని ఇస్తాడు. ముహూర్తం పెట్టేటప్పుడు 12వ ఇంటివాడు జ్యోతిష్యుడు అవుతాడు. వ్యక్తిగత జాతకంలో ఉన్న లోపాన్ని సరి చేయగలిగినటువంటి ముహూర్తాన్ని ఎంచుకుంటాడు.
Comments
Post a Comment