స్వయంభూ లింగములు

☘☘☘☘☘☘☘☘☘☘☘

1. పరమేశ్వరుని స్వరూపాలలో ఆరాధించవలసిన ఆరు లింగములు?
జ. ధ్వని లింగము, నాదలింగము, బిందులింగము, మకారలింగము, ఉకారలింగము , అకారలింగము
2. ధ్వనిలింగము అంటే ఏమిటి?
జ. ఓంకారము.
3. నాదలింగములు ఏవి?
జ. స్వయంభూ లింగములు నాదలింగములు. శ్రీశైల మల్లికార్జునుడు, కాశీ విశ్వనాధుడు, ఉజ్జయిని మహాకాళుడు వంటి స్వయంభూ లింగములు నాదలింగములు.
4.. బిందులింగము అంటే ఏమిటి?
జ. పంచాక్షరీ యంత్రము, దక్షిణామూర్తి యంత్రము, మృత్యుంజయ యంత్రము, స్త్రీ యంత్రము వంటి యంత్రములు రూపములో శివారాధన చేస్తే బిందు లింగము అని పేరు.
5. మకారలింగములు ఏవి?
జ. ప్రతిష్ట చేసిన లింగములు మకారలింగములు.
6. ఉకారలింగములు ఏవి?
జ. ఊరేగింపునకు ఉపయోగించే లింగములు ఉకార లింగములు.
7. అకార లింగము అంటే ఏమిటి?
జ. శివజ్ఞానాన్ని, శివమంత్రాన్ని, శివదీక్షని ఏ గురువు ద్వారా పొందుతామో ఆ గురువు అకారలింగము.
☘☘☘☘☘☘☘☘☘☘☘

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: