ఏకాదశి
ఆత్మీయులు అందరికీ ముఖ్య గమనిక
రేపు బుధవారం 31 జులై 2024 కామిక ఏకాదశి కొరకు ధాన్యాల నుంచి ఉపవాసము..ఫలాలు, పాలు స్వీకరించవచ్చు.
మీకు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ, కుదిరిన వారు
మహా మంత్రజపము (వారి వారి ఉపదేశానుసారం/కుల దేవతా పూజాదికాలు) రామాయణ,భారత, భగవద్గీత, భాగవతము ఎక్కువ సమయము చదవగలరు.
ఉపవాసం చేసినా చేయకపోయినా, ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి.
26 ఏకాదశి నామములు :-
1 పాపమోచని ఏకాదశి
2.కామాదా ఏకాదశి
3.వరూధిని ఏకాదశి
4.మోహినీ ఏకాదశి
5.అపర ఏకాదశి
6.పాండవ నిర్జల ఏకాదశి
7.యోగిని ఏకాదశి
8.శయన ఏకాదశి
9.కామిక ఏకాదశి
10.పవిత్రోపన ఏకాదశి
11.అన్నదా ఏకాదశి
12.పార్శ్వ ఏకాదశి
13.ఇందిరా ఏకాదశి
14.పాశాంకుశ ఏకాదశి
15. రమా ఏకాదశి
16.ఉత్థాన ఏకాదశి
17.ఉత్పన్న ఏకాదశి
18.మోక్షదా ఏకాదశి
19.సఫల ఏకాదశి
20.పుత్రదా ఏకాదశి
21.షట్తిల ఏకాదశి
22.భైమి ఏకాదశి
23.విజయ ఏకాదశి
24.ఆమలకి ఏకాదశి
25. పరమ ఏకాదశి
26. పద్మిని ఏకాదశి
వాటి వాటి సమయానుసారం ఒక్కో నెలలో వచ్చే క్రమానుసారం వాటి పేర్లు సుస్పష్టంగా చదవి,భగవదనుగ్రహం పొందగలరు.
🙏🙏🕉️
Comments
Post a Comment