దూరంగా జీవించే స్థితి కలగడానికి

జాతకుడు ఇంటి నుంచి లేదా తనవారి నుంచి దూరంగా ఉండటానికి, లేదా దూరంగా జీవించే స్థితి కలగడానికి,ఏ గ్రహం లేదా గ్రహాలు కారణం అవును లేదా ఏ గ్రహం లేదా గ్రహాల స్థితి ఏ రాశుల్లో ఉండటం జరుగును. 

నాలుగింట పాపులు ఇంటికి దూరంగా ఉండటానికి ఒక కారణం. అలాగే లగ్నాధిపతి వ్యయ అష్టమస్థితులు కారణం అవుతున్నాయి🙏


4 ఇంటి అధిపతి 12 లో ఉంటే ఇంటికి దూరం గా జీవిస్తారు. అవి ఏ గ్రహం అయిన,

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: