విదేశీ నివాసం

విదేశీ నివాసం 

3,6,9,12 భావాలకి సంబంధం ఏర్పడాలి.
చదువు కోసం ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
9,10,12 భావాలకి సంబంధం వలన ఉద్యోగ పరంగా అవకాశం ఉంటుంది.
3,4,9,12 భావాలకి సంబంధం వలన
విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు.
దశ భుక్తి అంతరం, గోచారం అనుకూలించాలి.
పసివాడికి 3,6,12 భావాలకి సంబంధం వలన ఆ దశ విదశ వచ్చినపుడు విదేశాలకు వెళతాడు.


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: