గోచారం, లగ్నము, దశ అంతర్దశలు
*యద్భావగో గోచరతో విలగ్నాత్*
*దశేశ్వరః స్వోచ్ఛ సుహృద్ గృహస్థః* ।
*తద్భావపుష్టిం కురుతే తదానీం*
*చలాన్విత శ్చే జ్జననే2పి తస్య ॥*
ఏదేని గ్రహదశయందు దశానాథుడు గోచారవశమున - ఉచ్చ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రములయందున్నచో ఆ భావమునకు మేలుచేయును. (భావము అనగా యిచ్చట లగ్నమునుండియే చూడవలెను.) అట్లు శుభఫలములు ప్రసాదించుటకు ఆ గ్రహము జననసమయమున బలవంతుడయి యుండవలెను.
గోచారం, లగ్నము, దశ అంతర్దశలు మొత్తాన్ని కలిపి చెప్పిన శ్లోకం ఇది
Comments
Post a Comment