ఇంద్రకీలాద్రిపై 03-10-2024 నుంచి దసరా మహోత్సవాలు*
*ఇంద్రకీలాద్రిపై 03-10-2024 నుంచి దసరా మహోత్సవాలు*
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా
03-10-2024 న బాలా త్రిపుర సుందరీదేవిగా
04-10-2024 న గాయత్రీదేవిగా
05-10-2024 న అన్నపూర్ణ దేవిగా
06-10-2024 న లలితా త్రిపుర సుందరీదేవిగా
07-10-2024 న మహాచండీ గా
08-10-2024 న మహాలక్ష్మీ దేవి గా
09-10-2024 న సరస్వతి దేవిగా
10-10-2024 న దుర్గాదేవిగా
11-10-2024 న మహిషాసురమర్దిని,
12-10-2024 న రాజరాజేశ్వరీ దేవిగా
అమ్మవారిని అలంకరిస్తారు.
Comments
Post a Comment