శ్రీసూర్యదేవపంచరత్నస్తోత్రం*

*శ్రీసూర్యదేవపంచరత్నస్తోత్రం*  

1) అగణితగుణగణనిధానం  
    సప్తాశ్వరధమారోహణం 
    ఘృణిమండలసంచారం 
    సూర్యదేవం నమామ్యహం ||

2) కేయూరమణిహారభూషితం  
     యాజ్ఞవల్క్యాదివందితం   
     అక్షయపాత్రప్రదాయకం  
     సూర్యదేవం నమామ్యహం ||

3) త్రయీసన్నుతవిగ్రహం
    జాజ్జ్వల్యతేజోమయం  
    మయూరసాంబవరదం 
    సూర్యదేవం నమామ్యహం ||

4) పవనాత్మజదేశికం  
    ఆత్మబలసంవర్ధకం 
    ఆరోగ్యామృతప్రదం 
    సూర్యదేవం నమామ్యహం ||

5) ఉషాసంజ్ఞాఛాయాసమేతం  
    ఉదయారుణప్రభాభాసం  
    ఉజ్జ్వలభవిష్యత్ప్రదాయకం  
    సూర్యదేవం నమామ్యహం ||

*శుభ సూర్యోదయం*

*🙏🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: