దేవి శ్రీ దుర్గాదేవి అలంకారము

🔔 *శరన్నవరాత్రులు*🔔

 రేపు *10/10/2024 - గరువారం - ఆశ్వీజ శుద్ధ సప్తమి/అష్టమి*

          ‼️ *దేవి శ్రీ దుర్గాదేవి అలంకారము*‼️

   *నైవేద్యం: కదంబం చీర/రెవిక రంగు: ముదురు నీలం*

శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు ఎనిమిదివ రోజున *శ్రీ దుర్గాదేవి* అవతారంలో మాత దర్శనమిస్తారు👉 ఈరోజు దుర్గాదేవి అమ్మవారిని పటము లేదా కళశంలో ఆవాహన చేసి ఈరోజు క్రింద తెలిపిన దుర్గాదేవి అమ్మ అవతారాన్ని అష్టోత్తర శతనామంతో పూజ చేయగలరు. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు.

            💐🌸🌺🌻🌹🌷🌞🌝

  💐 *శ్రీ దుర్గా అష్టోత్తర శత నామావళి* 👇

ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం సర్వలోకోశ్యై నమ:
ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం సర్వ తీర్థమయాయై నమ:
ఓం పుణ్యాయైనమ:
ఓం దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:  
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మ జ్ఞాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మ జ్ఞానాయై నమః 
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్షియై నమ:
ఓం కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్టాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్రై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్రై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్ సృష్ట్యాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

*ఇతి దుర్గాష్టోత్తరశతనామావళిః సమాప్తం*

తదుపరి నైవేద్యం తాంబూలం హారతి నిచ్చి మీకు వచ్చిన స్తోత్రములు పాటలు చదువుకోండి.

*శ్రీ మాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ సరస్వత్యై నమః*

----------------------------------

శాస్త్రోక్తంగా దుర్గాదేవి షోడషోపచార పూజ

🙏🏻🙏🏻🙏🏻

Comments

Popular posts from this blog

అష్ట భైరవ మంత్రం

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU: