అన్నపూర్ణే విశాలాక్షి రక్ష
రాగం : సామ
తాళం : ఆది
పల్లవి :
అన్నపూర్ణే విశాలాక్షి రక్ష
అఖిల భువన సాక్షి కటాక్షి
అనుపల్లవి:
ఉన్నత గర్త తీర విహారిణి
ఓంకారిణి దురితాది నివారిణి
మధ్యమ కాల సాహిత్యం
పన్నగాభరణ రాజ్ఞి పురాణి
పరమేశ్వర విశ్వేశ్వర భాస్వరి
చరణం :
పాయసాన్న పూరిత మాణిక్య
పాత్ర హేమ దర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణతరే
కాంచన మయ భూషణాంబర ధరే
మధ్యమ కాల సాహిత్యం
తోయజాసనాది సేవిత పరే
తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్ష ప్రద చతురే
త్రిపద శోభిత గురు గుహ సాదరే
Comments
Post a Comment