ఆత్మ

ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవద్గీత మనకు చెప్పే విషయాలను బట్టి ఈ ఆట వెలది వేమన పద్యాన్ని చూసినట్లయితే.....

 సర్వజీవులకు ప్రకృతి తల్లి.
ఆ శరీరములకు చైతన్యమిచ్చి కదిలించేది ఆత్మ.
అదే పరమాత్మ తండ్రి. తల్లిదండ్రులైన ప్రకృతి
పరమాత్మలను తెలియనివాడు, ధ్యాసలేనివాడు,
వాటిమీద జిజ్ఞాస లేనివాడు పుట్టికూడ ప్రయోజనం లేదు.
శరీరంను తయారుచేసిన ప్రకృతిమీద, శక్తినిచ్చే ఆత్మ 
మీద విచక్షణాజ్ఞానం లేనివాడు పుట్టలోని చెదలుతో సమానం - అని యోగిపుంగవుని
నిగూఢార్థం.

Comments

Popular posts from this blog

అష్ట భైరవ మంత్రం

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU: