క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి
క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి శని కుజ రాహువుల ప్రభావం కనిపిస్తుంది.
శని కుజ రాహు ప్రభావాలు ఉండి కూడా చాలామంది క్యాన్సర్ బారిన పడకుండా ఉంటున్నారు.
పడిన వారందరికీ కూడా బుధుడు చంద్రుడు రవి పాడైపోయి ఉంటున్నారు బలహీనంగా ఉంటున్నారు అనేది మీరు గమనించాలి.
గురువు ఉన్నదాన్ని పెద్దదిగా చేసి చూపిస్తాడని చెప్తారు. దానివల్ల concatenation జరుగుతుంది. తద్వారా ఉన్నది పెద్దదిగా అవ్వటం ఒకటే రకమైన పదార్థాలను ఒక చోటకు తేవడం జరుగుతుంది. రాపిడ్ గ్రోత్ కి మాత్రమే బుదుడు కారణం. ఈ రాపిడ్ గ్రోత్ లక్షణాన్ని క్యాన్సర్ అంటారు.
Comments
Post a Comment