సూర్యాస్తమానాలు
ఇవాళ సుధీర్ఘ మైన రాత్రి ఎందుకు ఉంది అనే దానికి సమాధానం
మేష తులాల యందు నిహిరుడు అహోరాత్రమందు తిరుగు విహారములను అని భాగవతం విష్ణు పురాణం మున్నగు గ్రంథాల్లో చెప్పబడింది.
లగడ మహర్షి రచించిన వేదాంగ జ్యోతిష్య గ్రంథమున ఇదే చెప్పబడింది. సంవత్సర ప్రారంభం ఈ మేష రాశి తోనే అని చెప్పుటచే దక్షిని తలనరుకుట గొర్రె తల అతికించుట అనే కథ చెప్పబడింది. దక్షిణాయన పుణ్యకాలం సుదీర్ఘమైన పగలుండాలి. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం సుదీర్ఘమైన రాత్రి ఉండాలి. ఇది సాయన్న సిద్ధాంతం ప్రకారం జూన్ 22 డిసెంబర్ 22 తేదీలకు సరిపోతుంది.
కానీ నిరయణ సిద్ధాంతం ప్రకారం జులై 15 జనవరి 15 దినాలకు సరిపోవడం లేదు.
Comments
Post a Comment