రాబోతున్నది విశ్వావసు

ఈ ప్రపంచంలో జరుగుతున్న ఒక విశేషాన్ని మీరు గమనించండి. ఇజ్రాయిల్ గ్రేటర్ ఇజ్రాయెల్ గా మారాలని ప్రయత్నిస్తుంది. దానికోసం అది గోలన్ హైట్స్ ని ఆక్రమించింది సిరియానా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే లెబనాన్ని కూడా ఆక్రమించింది. దానికి బైబిల్లో వాళ్ళ దేవుడు ఇశ్రాయేలు అనేది ఐదు దేశాలన్నీ కలుపుకొని ఏర్పడాలి అనేది ప్రామిస్ చేశారు అని చెప్పడం జరిగింది. దానికోసం బెంజిమెన్ నితన్యాహు‌ ప్రయత్నిస్తున్నాడు. సిరియా గవర్నమెంట్ ని అస్థిరపరిచాడు. రష్యా అమెరికా యుద్ధం నుంచి తప్పుకున్నాయి సిరియాని ఆక్రమించడానికి పథకం రెడీ అయిపోయింది. డెమోస్కస్ దిక్కులేని ఒక పరిస్థితికి చేరింది. గాజా కూడా అలాంటి స్థితికి చేరిపోయింది. 

ఇక రష్యా విస్తీర్ణవాదం అనేటువంటిది ఉక్రైన్ లోని నాలుగు ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. నాలుగు ప్రాంతాలు కాక ఇంకా పైన కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. 

అమెరికా డీప్ స్టేట్ ఆలోచన ప్రకారం ఒక క్రైస్తవ దేశాన్ని మైన్మార బంగ్లాదేశ్ భారతదేశాల సరిహద్దుల్లో ఏర్పరచాలని చూస్తోంది. భారతదేశం తో ఏ తేడా వచ్చినా ఒక హిందూ దేశాన్ని ఏర్పరచడానికి చూస్తుంది బంగ్లాదేశ్లో. 

ఇక చైనా కూడా విస్తరణ వాదానికి పెట్టింది పేరు. ఇది తైవాన్ని ఆక్రమించి చైనాని ఏకీకృతం చేయాలని ప్రయత్నం చేస్తోంది. అంతటితో ఆగే పరిస్థితి లేదు ఇంకా పక్కన ఉన్నటువంటి రాజ్యాల్ని 19 కూడా కలుపుకొని మింగేయాలని ట్రై చేస్తోంది. 

ప్రపంచ దేశాల అస్థిర పడటానికి ప్రధాన కారణం విస్తరణ వాదం రైట్ వింగ్ లక్షణాలు.

రాజు బలహీనపడితే పక్క రాజ్యాల వారు విస్తరణ వాదంతో ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరం రాజు బుధుడు నీచబడి ఉండటంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానితో సిరియా ప్రధాని బంగ్లాదేశ్ ప్రధాని... అలాగే 11 దాంట్లో ఉండేటువంటి ముఖ్య నాయకులు ఇరాన్ ప్రధాని... పరిస్థితులు ఏమైనాయో అందరికీ తెలిసినదే. 

ఈ విషయాలన్ని ఈ సంవత్సరం ప్రిడెక్షన్స్ చెప్పేటప్పుడు నేను చెప్పాను.

అమెరికా యొక్క దిక్కుమాలిన పథకాలలో ఒకటి ఏమిటంటే ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ దేశాలకు పక్కలో బల్లెం లాగా ఒక కొత్త దేశాన్ని సృష్టించి అహర్నిశలు అజ్యం పోయడం దానికి బాగా అలవాటు అయినటువంటి విధానం. ఇటువంటి ధూర్త లక్షణాలతో ధూర్త విధానాలతో అమెరికా పరిడవిల్లుతుంది. అది ప్రపంచ పోలీసులాగే ఇప్పటికి వ్యవహరిస్తుంది.
  
భారత్ చైనాలు అభివృద్ధి చెందుతున్నాయి అనే ఉద్దేశంతో ఒక క్రైస్తవ దేశాన్ని పక్కనే నిర్మించడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తోంది. దీనికి చెక్క ముక్కల సంఘాలు బాగానే కాపలా కాస్తూ ఉన్నాయి. భారతదేశానికి మేకులు కొడతానికి ప్రయత్నం చేస్తున్నారు

 రాబోతున్నది విశ్వావసు నామ సంవత్సరం. ఎంతమంది విశ్వాసులో ఎంతమంది అవిశ్వాసులో బయటపడబోతోంది

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: