స్థాన హాని కరో జీవః
స్థాన హాని కరో జీవః అనేది ప్రాధమిక జ్యోతిష్య నియమాలకు విరుద్ధం. ఆగంతుక శుభత్వం / పాపత్వం అన్ని గ్రహాలకు వర్తించవచ్చు. నైసర్గికంగా గురువు పూర్ణ శుభుడు.
కొందరు పడికట్టు సూత్రాలు వారి విశేష అనుభవం చేత తయారు చేస్తున్నారు. కానీ అవి సార్వజనీయమైనవి కావు.
Comments
Post a Comment