గ్రహ దృష్టి
శని రతి బలశాలీ పాదదృగ్వీర్యయోగే
సురకులపతిమం త్రీకోణదృష్టి శుభస్యాత్
త్రితయచరణ దృష్ట్యా భూమారస్సమర్దః సకలగగన వీసా స్సప్తమే దృగ్బలాడ్యాః
పాత దృష్టి యందు శని బలవంతుడు అర్థ దృష్టి యందు గురుడు బలవంతుడు త్రిపాద దృష్టి యందు కుజుడు బలవంతుడు అన్ని గ్రహాలు సంపూర్ణ దృష్టి యందు బలవంతులు. పండితులు సకల గ్రహాలకు సప్తమ దృష్టి, శనికి పాద దృష్టి, గురునకు అర్ధ దృష్టినకు, కుజుడి త్రిపాద దృష్టి అనుభవం తీసుకుని మిగిలిన గ్రహాలు అదనపు దృష్టులను పరిగణించలేదు
ఈ లెక్కన అన్ని గ్రహాలకు దృష్టులు ఉన్నాయనే కదా
Comments
Post a Comment