శతరుద్రులు వారిపేర్లు!*

*శతరుద్రులు వారిపేర్లు!*

వీరశైవంలో శతరుద్రులప్రసక్తికనబడుతున్నది. వీరు శివుని పరివారంగా చెప్పుతూ ఉంటారు. వీరంతా దశదిశల నిలచియుంటారట! 

వారివివరాలు ఇవి....

తూర్పునందు.
1.కపాలీశ  
2.అజ  
3.బుద్ద  
4.వజ్రదేహ  
5.ప్రమర్ధన  
6.విభూతి  
7.అద్వయ  
8.శాంత  
9.పినాకీ  
10.త్రిదశాదిపతి వీరు దశరుద్రులు.

వీరంతా మహేంద్రునిచే అర్చింపబడుచుందురు.
వీరంతా తూర్పు దిశనుండి రుద్రులుగా చెప్పబడ్డారు.
వీరు మూడున్నరకోటి భూతములతో పరివేష్ఠించియుందురు.

ఆగ్నెయమందు:
1.అగ్నిరుద్ర  
2.హుతాశ  
3.పింగళ  
4.ఖాదక  
5.హర  
6.జ్వల  
7.దహన  
8.విభు  
9.భస్మాంతక  
10.క్షయాంతక రుద్రులు కలరు.

దక్షిణమందు:
1.మృత్యుహర  
2.ధాత  
3.విధాత  
4.కర్తా  
5.కాల రుద్ర  
6.ధర్మాధర్మపతి  
7.సంయోక్త  
8.వియోక్త  
9.యమరాజ
10.మహారుద్ర .

నైరుతియందు:
1.మారణం  
2.హంత  
3.క్రూరేక్షణ  
4.భయాంతక  
5.ఊర్ద్వశేఫ  
6.ఊర్ద్వకేస  
7.విరూపాక్ష  
8.ధూమ్ర  
9.లోహిత  
10.దంష్ట్రావాన్.

పశ్చిమమందు:
1.బల  
2.అతిబల  
3.పాసహస్త  
4.మహాబల  
5.శ్వేత  
6.జయభద్ర  
7.దీర్గబాహు  
8.జలాంతక  
9.బడవాముఖ  
10.భీమ.

వాయువ్యమందు:
1.దీర్ఘబాహు  
2.జలాంతక  
3.శీఘ్ర  
4.అనర్ఘ  
5.వాయువేగ  
6.మహాబల  
7.జయభద్ర  
8.సూక్ష్మ  
9.తీక్షణ  
10.క్షయాంతక.

ఉత్తరమందు:
1.నిర్ధూమ  
2.రూపవాన్  
3.ధాన్య  
4.సౌమ్యదేహ  
5.ప్రమర్ధన  
6.సుప్రమాదో  
7.ప్రమాద  
8.కామరూపి  
9.వీర  
10:మహావీర.

ఈశాన్యంమందు:
1.విద్యాధిప  
2.ఙానభుజ  
3.సర్వఙ  
4.వేదపారగ  
5.మాతృవృత  
6.పింగళాక్ష  
7.భూతపాల  
8.బలిప్రియహ్  
9.సర్వవిద్యా విధాత  
10.సుఖ దుఖఃకరహ

ఇక అనంతుని రుద్ర గణములు.

1.అనంత  
2.పాలక  
3.వీర  
4.పాతాళీశ  
5.వృషపతి  
6.వృషభ  
7.శుభ్ర  
8.లోహిత  
9.సర్వతోముఖ  
10.ఉగ్ర.

వీరంతా అనంతునిచే పూజింపబడుదురు.

బ్రహ్మాండము ఉపరిభాగమున శంభురుద్రులు కలరు.

1.ప్రభు  
2.శక్తి  
3.శంభు  
4.విభు  
5.గణాద్యక్ష  
6.త్రక్ష  
7.త్రిదశవందిత  
8.సంవాహ  
9.వివాహ  
10.నభోలిప్స.

వీరంతా దక్షిణహస్తమున కపాలము ధరించి,
పంచముద్రా, ఖట్వాంగ శూలయుక్తులై, జటాజూటధరులై, శశాంకకృత శేఖరులై శంభుదేవునిచే పూజింపబడుచుందురట!!!

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: