శివాష్టోత్తర శతనామములు*

*శివాష్టోత్తర శతనామములు*
[ఫాల్గుణమాసం శివార్చనలో పఠించదగినవి..]

*ఫాల్గుణమాసంలో శివార్చనకై శివ రహస్యాంతర్గత శివాష్టోత్తర శతనామములు*

*నమః శివాయ శాంతాయ సహమానాయ శంభవే!*
*స్తవమేతత్ ప్రయుఞ్జీత శర్వప్రీతికరం మమ!!*

*భవాయ శివరూపాయ శతావర్తాయ వేధసే!*
*దుందుభ్యాయ వరేణ్యాయ శరణ్యాయ పినాకినే!!*

*యోగినే ధ్యానగమ్యాయ రమ్యాయ గురవే నమః!*
*అవసాన్యాయ వన్యాయ ఆహనన్యాయ తే నమః!!*

*కామనాశాయ వాసాయ హరణాయ విసారిణే!*
*నమోస్తు తే మహేశాయ నమః శాంతతమాపతే!!*

*ప్రధానపురుషేశాయ యోగాధిపతయే నమః!*
*నమస్త్రికాగ్నికాలాయ త్ర్యంబకాయ పినాకినే!!*

*నమః కాలాయ రుద్రాయ మహాసత్రాయ శూలినే!*
*నమో ధూర్జటయే తుభ్యం జటిలాయ కృశాయ చ!!*

*బ్రహ్మాధిపతయే తుభ్యం బ్రహ్మవిద్యాధిపాయ చ!*
*విష్ణోశ్చ జనకాయాథ కామమాయాంతకాయ చ!!*

*నమో వేదరహస్యాయ హర్షతర్షాయ తే నమః!*
*వేదవేదాంత సారాయ సుపారాయ నమోనమః!!*

*అతీతానాగతజ్ఞాయ వర్తమానాయ బృంహతే!*
*మేరుకోదండహస్తాయ గంగామస్తాయ దారిణే!!*

*నమో బుద్దాయ శుద్ధాయ మేధ్యాయ పరమాత్మనే!*
*భూతనాథాయ భవ్యాయ హవ్యకవ్యభుజే నమః!!*

*నమో దిగ్వాససే తుభ్యం దండినే ముండినే నమః!*
*అనాదిమలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః!!*

*ప్రధానపరమాణ్వాదిమూర్తయే అనంతశక్తయే!*
*విచిత్రమహిమాధారస్వరూపాయ నమోనమః!!*

*భూమ్నే సీమ్నే వేదధామ్నే వ్యోమసామ్నే నమోనమః!*
*నమస్తారాయ తీర్థాయ సర్గాదిపరమాయ చ!!*

*నమః పార్యాయ వార్యాయ శర్వాయ ప్రతిమాయ చ!*
*కుక్కురాయ విశేషాయ మధ్యాంతరహితాయ చ!!*

*ప్రసన్నాయ పరాయాయ కామాంగాయ సురేతసే!*
*గర్జత్తే తర్జతే చైవ మార్జతే బ్రహ్మరూపిణే!!*

*ఊర్జాయ కాలనేత్రాయ దుర్గగమ్యాయ భాస్వతే!*
*తామ్రాయ తరుణాయాథ కారణాయ నమోనమః!!*

*నమో ధర్మాదిగమ్యాయ విరాగాయ సురాగిణే!*
*నమస్తే నిష్ప్రపంచాయ నిరాభాసాయ తే నమః!!*

*బ్రహ్మణే విశ్వరూపాయ సనాతన్యాయ మన్యవే!*
*పత్తీనాం పతయే చైవ కారణానాం చ కారిణే!!*

*నమః పారదవీర్యాయ దుర్గార్తి శమనాయ చ!*
*దేవ్యేభిర్నామభిర్దేవం సంపూజ్య కుసుమైః శుభైః!!*

*స్తవమేతత్ ప్రయుంజీత శర్వప్రీతికరం మమ!!*
*మధుకంబలమీశాయ కృత్వా పాపైః ప్రముచ్యతే!!*
*ఘృతకంబలమానేన వైశాఖే దధికంబళమ్!*
*కృత్వా పాపైః ప్రముచ్యేత శివస్యతిప్రియోభవేత్!!*
*మధుకంబళకం కుర్యాత్ ఫాల్గుణే పాపహారి తత్!*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: