శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచం

🌹 శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచ🌹

*దేవీభాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట ...*

 దేవీపురాణంలో వారాహిదేవిని వరహాజనని ,  
క్రితంత తనుసంభవ(మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి ) గా కూడా వర్ణించేరు ... 
వారాహి దేవి వాహనం యెనుము , 
పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది.
ఈమెను కైవల్యరూపిణి ,వైవస్వతి అని కూడా అంటారు.
ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు ..

వారాహి దేవి వరాహముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం ,కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. లలితాసహస్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది.
వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం.

ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర, స్వాధిష్ఠాన ,మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .. !

*వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.*

అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య – దూర్వాసో భగవాన్ ఋషిః –అనుష్టుప్ ఛందః 
శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా – 
హుం బీజం – రం శక్తిః – క్లీం కీలకం – 
మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాతవారాహీస్తోత్రజపే వినియోగః 
ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం 

1 . క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే 
     స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం 

2 . దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవాం 
      ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం 

3 . లోచనాగ్ని స్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం 
      జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః 

4 . ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకం 
     దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం 

5 . గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం            
        వైరిపత్నీ కంఠసూత్రచ్ఛేదన క్షురరూపిణీం 

6 . క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికే వస్థితాం సదా 
      జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవీం 

7 . రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతాం 
      విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః 

8 . గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః 
     కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ 

9 . సర్వశత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః 
      విధివిష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః 

10 . ఏవం జగత్త్రయక్షోభకారకక్రోధసంయుతాం 
      సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహుర్ముహుః 

11 . ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్ 
        తేపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం 

12 . త్వగసృఙ్మాంస మేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా 
        భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం 

13 . ఏవంవిధాం మహాదేవీం యాచేహం శత్రుపీడనం 
        శత్రునాశనరూపాణి కర్మాణి కురు పంచమి 

14 . సర్వశత్రు వినాశార్థం త్వామహం శరణం గతః 
       తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం 

15 . పాతుమిచ్ఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః
        మారయాశు మహాదేవీ తత్కథాం తేన కర్మణా 

16 . ఆపద శత్రు భూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః
        నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం 

17 . శత్రుగ్రామ గృహాన్దేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా 
       ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్ 

18 . అముకాముక సంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరం 
       విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం 

19 . యథా నశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు 
       యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం 

20 . ఇదానీమేవ వారాహి భుంక్ష్వేదం కాలమృత్యువత్ 
    మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ 

21 . దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ 
       హంతు తే ముసలః శత్రూన్ అశనేః పతనాదివ 

22 . శత్రుదేహాన్ హలం తీక్ష్ణం కరోతు శకలీకృతాన్ 
      హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే 

23 . సింహదంష్ట్రైః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ 
       పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా 

24 . తాంస్తాడయంతీ శృంగాభ్యాం రిపుం నాశయ
      మేధునా 
కిముక్తైర్బహుభిర్వాక్యైరచిరాచ్ఛత్రునాశనం 

25 . కురు వశ్యం కురు కురు వారాహి భక్తవత్సలే           
      ఏతత్కిరాత వారాహ్యం స్తోత్రమాపన్నివారణం 

26 . మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదం 
       త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్త ఫలమశ్నుతే 

27 . ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే 
   తార్క్ష్యారూఢాం సువర్ణాభాం జపేత్తేషాం న సంశయః 

28 . అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృష్య దీయతే 
       ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్ 

29 . అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ 
       ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్ 

30 . దంష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం
       ప్రయచ్ఛతి 
దూర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్ 

31 . సకలేష్టార్థదా దేవీ సాధకస్తత్ర దుర్లభః 
ఇతి శ్రీ కిరాతవారాహీ స్తోత్రమ్.!
🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: