మాతా భవాని
మాతా భవాని
రజనీ రాజ ముఖీ రాజిత గుణ శాఖీ
సుందర సుర నాయకి సురుచిర వరదాయకి
మాతంగీ మాతా మధుశాలిని భవాని
మరకత మణి వర్ణా మాతా ఉమ అపర్ణా
సోమసూర్య లోలక శోభిత ద్యుతి కర్ణా
కరుణా ఝరి కృపాకరీ కామిత పూర్ణా
ఆర్యాదాక్షాయణి అతిశయ గుణ ఆకీర్ణా
సర్వమంగళా బుధ సన్నుత శర్వాణీ
శ్రీచక్రాంకిత సత శ్రితజన హృది చారిణి
భవసంతారిణి భయ బాధా నివారిణీ
పాహి పాహి మాతా పావని శుకపాణీ
చ
Comments
Post a Comment