Posts

శ్రీ గర్భరక్షా స్తోత్రం:

Image
శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం: గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే  గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది.  పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని, తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది.  నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహ...

!!శ్రీమహాగణపతి సహస్రనామస్తోత్రమ్ !!

Image
!!శ్రీమహాగణపతి సహస్రనామస్తోత్రమ్ !! అస్య శ్రీమహాగణపతి సహస్రనామస్తోత్రమహామంత్రస్య, మహాగణపతి ఋషి, అనుష్టుప్ ఛందః, శ్రీమహాగణపతిర్దేవతా, శ్రీమహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానమ్ శ్లో!! శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననమ్!  గణనాథమహం వందే సర్వసిద్ధి ప్రదాయకమ్!! ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః । ఏకదంష్ట్రో  వక్రతుండో గజవక్త్రో మహోదరః ॥ ౧॥ లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాయకః । సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః ॥ ౨॥ భీమః ప్రమోద ఆమోదః సురానందో మదోత్కటః । హేరంబశ్శంబరశ్శంభుః లంబకర్ణో మహాబలః ॥ ౩॥ నన్దనోఽ (అ)లంపటోఽ (అ)భీరుర్మేఘనాదో గణంజయః । వినాయకో విరూపాక్షో ధీరశూరో వరప్రదః ॥ ౪॥ మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః । రుద్రప్రియో గణాధ్యక్షః ఉమాపుత్రోఽ(అ)ఘనాశనః ॥ ౫॥ కుమారగురురీశానపుత్రో మూషకవాహనః । సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః ॥ ౬॥ అవిఘ్నస్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః । కటంకటో రాజపుత్రః శాలక స్సమ్మితోఽ(అ)మితః ॥ ౭॥ కూష్మాణ్డసామసంభూతిః దుర్జయో జయః । భూపతిర్భువనపతిర్భూతానాంపతిరవ్యయః ॥ ౮॥ విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధిర్ఘృణిః ! కవిః కవీనాం ఋషభో బ...
Image
                                  🥀హనుమత్ వ్రతం  🥀 మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||     మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు. ఈవిధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ర్వతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తా...

The Sanjivani quest

RELIGION AND SOCIETY The Sanjivani quest: An Uttarakhand village hasn’t forgiven Hanuman for defacing their holy mountain. Till today, temples in Drongiri village refuse to house idols of the  Hanumam.  Mrinal Pande As news of the Uttarakhand government’s decision to launch a Rs 25-crore expedition in the upper reaches of the Himalayas to find the mythical life-restoring sanjivani herb goes viral, this is a good time to recall that the people of a Himalayan village still haven’t forgiven the   Hanuman for disfiguring the mountain on which this mythical plant grew. It’s a fascinating mashup of real life and mythology. Reviving Lakshman The sanjivani is best known for its appearance in the Valmiki Ramayana. According to this epic, when Ram was battling Ravan in far-off Sri Lanka in order to rescue his wife, Sita, from the Sri Lankan ruler’s clutches, his brother Lakshman was seriously wounded. Ram then sent for the physician Sushena to help revive his brother, and it i...

కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే.....

కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే..... కోటిజన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివునిపట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. 'శివ' అనే రెండక్షరాలే మన పాప...

యక్ష ప్రశ్నలు🌞

🌞యక్ష ప్రశ్నలు🌞 *_ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు/ వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు :_* *_1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?_* *_బ్రహ్మం._* ...

మధుమేహం రావడానికి గల కారణాలు

మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - ఔషదాలు.        మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించ...