భారత జాతీయ జంతువు(National Animal) మాత్రంపులి(Tiger).భారత
*Human interest » Why has the tiger declared as our national animal status? instead of a lion* *National Animal:* *సింహం ఎందుకు జాతీయ జంతువు కాలేకపోయింది..! పులికే ఆ గుర్తింపు ఎందుకు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు సంగతి ఇదే..* *భారత జాతీయ జంతువు సింహం. 1969లో వన్యప్రాణి బోర్డు సింహాన్ని జాతీయ జంతువుగా ప్రకటించింది. అయితే 1973లో..* *National Animal:* సింహం ఎందుకు జాతీయ జంతువు కాలేకపోయింది..! పులికే ఆ గుర్తింపు ఎందుకు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు సంగతి ఇదే.. Bengal Tiger *అడవికి రాజు సింహం(Lion).. కానీ భారత జాతీయ జంతువు(National Animal) మాత్రం పులి(Tiger). ఎందుకు ఇలా జరిగింది..?* పౌరుషానికి ప్రతీక సింహం.. అయినా అతి పెద్ద స్థానాన్ని మాత్రం పులి దక్కించుకుంది. పులిశాస్త్రీయ నామం ‘పాంథెర టైగ్రిస్’. ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఇది, ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువు. ప్రధానంగా జింక, అడవి పంది వంటి ఖురిత జంతువులను (...