Posts

benefits of the various houses on Mercury

What are the benefits of the various houses on Mercury in the horoscope? Mercury. position in the houses. Mercury (Buddhi) is responsible for the rational part of the mind without an emotional component, otherwise - the Mind, which is above the mind and controls it. This is our reason, which is able to take precedence over feelings, or the rational part of thinking, with the help of which we make calculations based on the available data. The mind determines the nervous system, speech, gestures, writing and other forms of communication. The health of the nervous system, in turn, affects intelligence and logical thinking, coherence of speech, dexterity and speed of reactions, orderliness and sequence of actions. All this determines our self-expression or an individual form of interaction with society, which manifests itself in professional activities. The exchange of information and material values in the form of mutual transactions - all this is the sphere of Mercury. Thanks to the ener...

ఆంజనేయ సుప్రభాతము....

ఆంజనేయ సుప్రభాతము....!! అమల కనకవర్ణం ప్రజ్వల త్పావకాక్షం సరసిజ నిభవక్త్రం సర్వదా సుప్రసన్నం పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం రనజయ కరవాలం రామదూతమ్ నమామి !!   అంజనా సుప్రజా వీర పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ఉత్తిశ్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ ఉత్తిష్ఠ రావిజాకాంత త్రైలోక్యం మంగళంకురు !! శ్రీ రామచంద్ర చరణాంబుజ మత్త బృంగ శ్రీ రామ మంత్రజప శీల భవాబ్ధిపోత శ్రీ జానకీ హృదయతాప నివారమూర్తే శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !! శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల శ్రీ రామ కింకర గుణాకర దీనబంధో శ్రీ రామభక్త జగదేక మహొగ్రశౌర్య    శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !! సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తె  సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే  సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య  శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !! భక్తార్తి భంజన దయాకర యోగివంద్య శ్రీ కేసరీ ప్రియ తనూజ సువర్ణ దేహ శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చెంచరీక శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !! శ్రీ మారుత ప్రియ తనూజ మహబలాడ్య మైనాక వందిత పదాంబుజ దండితారిన్ శ్రీ ఉష్ణ ...

గ్రహాలు - వ్యాధులు:

గ్రహాలు - వ్యాధులు: *గురువు* : కాలేయం, మధుమేహం, రక్తనాళాలు, కుడిచెవి, తొడలు, నితంబములు, అతిమూత్రవ్యాధి, బి.పి. (రక్తవికారం) హృదయరోగం, నడుము, కాళ్ళనొప్పులు, పక్షవాతం, సన్నిపాతం, మాట పడిపోవడం, వంటి వ్యాధులు లేదా వాటికి సంబంధించిన వ్యాధులు రావచ్చు. శని : కీళ్ళు, మోకాళ్ళు, దంతాలు, ఎముకలు, చర్మవ్యాధులుటాంయి. నరాల బలహీనత, బోన్స్‌ వీక్‌నెస్‌, వాత సంబంధ గ్యాస్‌ (వాయు) వికారాలు, దీర్ఘ వ్యాధులు, పక్షవాతం, అంగములు, కాళ్ళు, చేతులు పీలబడుట, కాళ్ళు ఉబ్బుట, మచ్చలు లేచుట వంటి వ్యాధులకు గురి కావచ్చు. వీరికి ప్రమాదాలు (యాక్సిడెంట్లు) ఎక్కువగా అవుతాయి. మానసిక పైత్య, ఉదర (అజీర్తి) వ్యాధులు కూడా ఉంటాయి. రవి : ఎముకలు, తల, నేత్రములు, గుండె, రక్తప్రసరణ, ఊపిరితిత్తులు, చేతులు, దంత, కంఠ, ఎడమ కన్ను వ్యాధులుటాంయి. అర్షమొలలు, తలనొప్పులు, బోన్స్‌ వీక్‌నెస్‌, పిత్యాధిక్యత, పిరికితనం ఉంటాయి. అగ్ని, విద్యుత్తు, శస్త్ర చికిత్సలెక్కువ. చర్మ సంబంధ వ్యాధులుటాంయి. బుధ : నరములు, ఊపిరితిత్తులు, చేతులు, దంత, నాలుక, కంఠం, దురద, నోటికి సంబంధించినవి. మూర్ఛ, ఫిట్స్ వంటి రుగ్మతలు, గాయాలు, చర్మవ్యాధులు, సన్నిపాతం, జ్వరం, దేనిక్రింద...

ద్విపుష్కర,త్రిపుష్కర యోగములు

*జోతిష్యంలో* *ద్విపుష్కర,త్రిపుష్కర యోగములు* ధర్మం విధి నిషేధాత్మకం, కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయరాదు. కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకు త్రిపుష్కర, ద్విపుష్కర యోగాల్లో వస్తు లాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతం అవుతూ ఉంటాయి. మన చేతిలో లేని నష్టాలు మొదలగువాని విషయం ఎలా ఉన్నా మనం చేసే పనుల్తో డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతమైతే మరల మరల చేయాల్సి వస్తే కష్టం కదా! అందుకని ఆయా సమయాల్లో ఇవ్వవలసినవి గాని ఇష్టపూర్వకంగా ఇచ్చేవి ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. *ద్విపుష్కర యోగం*: ఆది, మంగళ, శనివారాలు. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు కలిసినపుడు ద్విపుష్కర యోగం. ఈ రోజుల్లో వస్తువు పోయినా, లభించినా ఆ క్రియలు మరల జరుగుతాయి. *త్రిపుష్కర యోగం*: ఆది, మంగళ, శనివారాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. విశాఖ, ఉత్తర, పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రిపుష్కరయోగం. ఈ రోజుల్లో మృతి, వస్తులాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం మొదలైనవి మూడుసార్లు పునరావృతమవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో ...

విపరీత రాజయోగాలు

*విపరీత రాజయోగాలు* ఉత్తర కాలామృతం గ్రంధం ప్రకారం 6-8-12 అధిపతులు నైసర్గికత్వంతో సంబంధం లేకుండానే అంటే శుభులైన, పాపులైన 6-8-12 భావాలలో ఉంటే రాజయోగాన్నిస్తారు. 6-8-12 భావాధిపతులు అందరు కలసి గాని, విడివిడిగాగాను 6-8-12 రాశులలో ఎక్కడ ఉన్న విపరీత రాజయోగం పడుతుంది. వీరి కలయిక కూడా శుభమే. ఆదిపత్య విషయంలోనూ, శత్రు, మిత్ర రాశులలో ఉన్నారా అనేది చూడనక్కరలేదు. జాతకచక్రంలో విపరీత రాజయోగాన్ని పొందిన జాతకుడు 6-8-12 భావాధిపతుల దశ, అంతర్ధశలలో ఉద్యోగంలో ఉన్నతి, గొప్ప పేరు ప్రతిష్ఠలు, ప్రభుత్వంలో మంచి పలుకుబడి, సౌఖ్యాలు పొందుతాడు.  మంత్రేశ్వరుని ఫలదీపికలోని గ్రంధం ప్రకారం 6-8-12 భావాల విషయంలో భావఫలితాలు ఈ క్రింది విధంగా విశేష యోగాలు ఉంటాయని తెలియజేశారు.  హర్షయోగం 6 భావంలో 6-8-12 భావాధిపతులు ఎవరైనా ఉన్న లేక వారిలో ఎవరైనా 6 వ భావాన్ని చూసిన లేక 6 వ భావాధిపతి 6-8-12 స్ధానాలలో ఎక్కడైనా ఉన్న ఆ జాతకునికి హర్షయోగం సిద్ధిస్తుంది. హర్షయోగ జాతకుడు సుఖం, సంతోషాలు కలిగి అదృష్టవంతుడవుతాడు. శత్రువులపైన విజయాలు పొందువాడుగాను, చెడు వ్యసనాలు, చెడు కార్యాలపైనా ఆసక్తి లేనివాడుగాను, సంఘంలో గొప్పవారుగాను, విశేష కీర...

విష గడియల స్పర్శలో కూడా ముహూర్తం

*నైశంవీరనలం నభో భయకరం నీలంనరం ఫాలనా*   *గోనీరం హియకారనీరభయ భూపోనేక భేకంతమః |*   *వారం నీరనకం నయంహయతపో వారం నగం దస్రత*   *సంఖ్యార్ధం విషనాడికా హ్యుదధయో లగ్నస్పృశో మృత్యుదాః* నైశం (50) వీర(24) నలం (30) నభో(40)  భయ(14) కరం(20)  నీలం(30) నరం(20) ఫాల(32) నా గో(30) నీరం (20) హియ(18) కార(21) నీర(20) భయ(14) భూపో(14) నేక(10)  భేకం(14) తమః(56)  వారం(24)  నీర(20) నకం(10)  నయం(10) హయ(18) తపో(16) వారం(24)  నగం(30)  దస్రత సంఖ్యార్ధం విషనాడికా హ్యుదధయో లగ్నస్పృశో మృత్యుదాః  పైన తెలిపినవి ఘడియల కాలం  వర్జ్యం యొక్క ఘఢియలు 4 ఘడియలు కాలం  Vishanadi is inauspicious for 4 Nadis.  The 1st Nadi is said to bring ruin;  the 2nd to adversely affect the life of the individual;  the 3rd to ruin everything and everyone;  and the 4th is said to hurt the prosperity of the family. Exception: Rohini, Mrigshira, Ardra, Swati, Anuradha, Uttara Ashadha and Sravana have no significant Vishanadi. Exception: The Moon in t...

7th house of the horoscope

What will the 7th house of the horoscope and its owner show The 7th house is mainly the house of marriage and partnership. He talks about the quality of married life and the character of the spouse. In the seventh house, the atmosphere in it and the position of its ruler also show: Marriage, marriage partner; peers; The surrounding world, relations with the outside world; Partners, your business; Business trips, business trips abroad; Sexual activity, sexual passions; External genitalia, reproductive system (at the anatomical level). The 7th house is one of the most important in the horoscope! It is the most karmic, so it is difficult to change it. This is the 3rd house of Kendra and all the planets play an important role as they aspect the house of the personality. All planets in the 7th house aspect the 1st house, so we are attracting a person who is somewhat similar to us. Success, health and happiness depend on how much a person can build relationships in the 7th house, including s...