Posts

Saturn is karaka

🔺 Saturn is karaka for slowness, saturn's slowness give stability and time to understand what is happening in and around. When Saturn effect natal it will suddenly slow everything, nothing will happen as planned, one should put double effort to move anything. In transit when Saturn touch natal ketu it will give sudden break on the house significance where this conjunction happened, because ketu is karaka for speed breaker who suddenly push the break. Generally we had seen Saturn placed house significance getting delayed this is because of the karma natal did in previous birth, in order to realize Saturn delay the significance of the house, as i told in my previous posts Saturn is a teacher, with his slow moving tendency he teach a lesson to natal. So Saturn's slowness gives lot of twists in life with karmic lesson..!

The Sun’s Grandest Moment

The Sun’s Grandest Moment is Coming… ☀️ On June 21, Earth reaches a cosmic milestone—the Summer Solstice, when the North Pole leans closest to the Sun. This is the longest day and the shortest night of the year in the Northern Hemisphere. Why does it happen? Because Earth is tilted 23.5° on its axis—without that magical tilt, there would be no seasons at all. So step outside. Feel the warmth. Soak in the sunlight that’s traveled 93 million miles to touch your skin. Because after this day… the light begins to fade.

బీజాక్షరాల వివరణ సారాంశం

బీజాక్షరాల వివరణ సారాంశం మరియు వాటి ఫలితాలు : మొట్ట మొదట శూన్యంలోంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఓంకారం. ఓంకారం లోంచి ప్రకంపణలవలన శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విశ్వాన్ని, గ్రహ,నక్షత్రాల్ని సృష్టించింది. శబ్దమే శక్తి యొక్క తొలి వ్యక్త రూపం. ఓంకారం లో అ ,ఉ, మ అనే అక్షరాలున్నాయి. అంటే మనం ఏ శబ్దం పలకాలన్నా నోరు తెరిచి (అ)....నోరు మూసి (మ). అంటే....లోకంలో ప్రతి శబ్దం అ-మ ల మద్యే జనిస్తుంది. ఇలా అన్ని శబ్దాలూ ఓమ్ లోంచే పుడుతాయి కనుక ఓం మూల బీజం. అ, ఉ, మ శబ్దాలను కల్గిఉన్న అక్షరాలను బీజాక్షరాలని అంటారు.  ఉదాహరణకు ...శ్రీ అనేది మ తో కలిసి శ్రీమ్ గా ఏర్పడినప్పుడు అది బీజాక్షరం అవుతుంది.  గ అనేది మ తో కలిసి గం అనే బీజాక్షరం అవుతుంది. ఇలా మనకు బీజాక్షరాలు ఉద్భవిస్తాయి.  ఓం అంటే శబ్దం. అదే మూల శక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్దమూ శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఆ,ఉ, మ లతో కలసిన ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుంది. ఎందుకంటే....శక్తి అంటే శబ్దమే. శబ్దం ఎలా పుడుతుంది? ఓం లోంచి. అంటే ఓం లోంచి పుట్టిన బీజాక్షరానికీ శక్తి ఉంటుంది కదా. అక్షరం అంటే క్షరము(...

శరీరంలో 72000 నాడులున్నాయి

ఒక పక్క శరీరంలో 72000 నాడులున్నాయని యోగ వాసిష్ఠం చెబుతుంది. ఇంకొక పక్క నవ నాడులు కుంగిపోయాయి అంటారు. ఈ నవనాడులేమిటి? -------------------------------------------------------------------- జవాబు యోగ వాసిష్ఠం వంటి ప్రాచీన యోగ గ్రంథాలు, ఉపనిషత్తులు, మరియు ఆయుర్వేదం ప్రకారం, మానవ శరీరంలో 72,000 నాడులు (శక్తి మార్గాలు) ఉన్నాయని చెబుతారు.  ఈ నాడులు భౌతికమైన నరాలు కావు. ఇవి ప్రాణశక్తి (జీవశక్తి) శరీరంలో ప్రవహించే సూక్ష్మమైన మార్గాలు (Energy Channels). ఈ 72,000 నాడులలో, మూడు ప్రధాన నాడులు అత్యంత ముఖ్యమైనవి: ఇడ నాడి: ఇది శరీర ఎడమ వైపు ఉంటుంది. చంద్ర స్వభావం కలది, స్త్రీ తత్వానికి, ప్రశాంతతకు, విశ్రాంతికి సంబంధించినది. పింగళ నాడి: ఇది శరీర కుడి వైపు ఉంటుంది. సూర్య స్వభావం కలది, పురుష తత్వానికి, శక్తికి, చురుకుదనానికి సంబంధించినది. సుషుమ్న నాడి: ఇది వెన్నెముక గుండా ప్రవహించే కేంద్ర నాడి. ఇది ఇడ, పింగళ నాడుల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. కుండలిని శక్తి ఈ నాడి ద్వారానే పైకి ప్రయాణిస్తుందని నమ్ముతారు. ఈ నాడుల ద్వారా ప్రాణశక్తి సజావుగా ప్రవహించినప్పుడు శరీరం ఆరోగ్యంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ...

గర్భరక్షాంబికా స్తోత్రం

గర్భరక్షాంబికా స్తోత్రం గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని, తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది. నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు, ఆయన వచ్చారని తెలియ...

𝗦𝗼𝗺𝗲 𝗢𝗯𝘀𝗲𝗿𝘃𝗮𝘁𝗶𝗼𝗻𝘀

𝗦𝗼𝗺𝗲 𝗢𝗯𝘀𝗲𝗿𝘃𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗶𝗻 𝗗𝟵 𝗡𝗮𝘃𝗮𝗺𝘀𝗵𝗮 𝗖𝗵𝗮𝗿𝘁 • Jupiter in exaltation or in own sign in D9 navmasha usually gives a sound financial position to the native, especially as age increases. • Venus, though Vargottama in Jyeshta, can still give relationship problems. • Saturn in Leo Navamsha is almost always bad, except when Vargottama. • Mars conjunct with Rahu or Ketu in Mercury Navmasha  gives skin or stomach problems. • Moon and mars conjuct in Navmasha indicate gynaecological problems in women and blood related problems in men. This is especially true when the conjunction appears in Cancer and Scorpion navmasha. • Venus conjunct Rahu or Ketu in D9 navamsha indicates marriage to a person outside of the community. Also gives problems in marriage. • Saturn conjuct Moon in D9 Navamsa indicates stinginess, or an obsession with money. • Mars in Venus Navamsa gives a taste for the good life. If afflicted, will give vices. Venus in mars Navamsa gives aggressive, em...

Ketu is in Leo Sign

Ketu is transiting Leo Sign these days.  Will.this transit trigger Separation/break up/ divorces for Natal venus in leo ,// natal 7th lord in leo// , Aquarius ascendant// aquarius moon people?