ప్రస్తుత ప్రపంచ పటంలో పాతాళలోకాలు ...7 అవి.
*⚛🌷ప్రస్తుత ప్రపంచ పటంలో పాతాళలోకాలు ...7 అవి..🌷⚛* అతల...వితల.... సుతల.... తలాతల... మహాతల... రసాతల... పాతాల లోకాలు అతలలోకం----యూరప్ వితలలోకం----ఆసియా సుతలలోకం----ఆస్ట్రేలియా తలాతలలోకం---అంటార్కిటికా మహాతలలోకం---నార్త్ అమెరికా రసాతలలోకం----ఆఫ్రికా పాతాళలోకం---సౌత్ అమెరికా అంటే పాతాల లోకం మనదేశం నుండి దూరం 15000 కిలోమీటర్లు అన్నమాట. పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోళ్ళతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్...