Posts

శివుని పేర్లు

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్, ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి, కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్, తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ, పరమేశ్వర్, పూర్ణేశ్వర్...

ఇంటిలోపల వాస్తు

ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. మనం ఉండే ఇంట్లో మనకు సానుకూలమైన దిక్క...

గోదావరీ పుష్కర స్నాన విధానము. శ్రీ

గోదావరీ పుష్కర స్నాన విధానము. శ్రీ రాజశేఖరుని విజయ శర్మ. జై శ్రీరామ్.  గోదావరీ పుష్కర స్నాన విధానము కొఱకు ఈ క్రింది URL ను ఉపయోగించండి.  https://drive.google.com/file/d/0B0Zi3RYt07USeG9EWnoycm1rMnpGbG9uUGFaUlpqWHBhaHJr/view?usp=sharing 1శ్లో. రేవాతీరే ...

సాయనా చార్యగణన

సాయణా చార్యులవారు నిర్వచించిన కాంతి వేగము. శ్లో.  యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే.  (సాయణా చార్యులు) ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును రెండు వందలు మరి రెండు యోజ నములు గమన వేగ మమరిన రవి తేజ! భవ్య వేగ! నీకు  వందనములు.  భావము.  అర్థ నిమేషమునందు 2202 యోజనముల మార్గమును ప్రయాణించు ఓ ప్రకాశమా నీకు నమస్కారము. 1 యోజన – 9 మైళ్ళ 160 గజాలు అనగా 9.11 మైళ్ళు 1 పగలు రాత్రి – 8,20,000 అర్థనిమిషములు   అనగా ఒక సెకనుకు – 9.41 అర్థనిమిషములు  ఈ విధముగా మనము లెక్ఖించినచో ప్రతి అర్థనిముషానికి 2202 x 9.11 = 20,060.22 మైళ్ళు   అటులనే ప్రతి సెకనుకు 20,060 x 9.41 = 1,88,766.67 మైళ్ళు .  1889 లో కాంతివేగాన్ని ప్రతి సెకనుకు1,87,327.5 మైళ్ళుగా మైకెన్సన్ ప్రకటించాడు.   సాయనాచార్యుల గణనకు   ఇది సుమారుగా సరిపోతుంది.

దశ దానములు

దశ దానములు చేయుట వలన కలిగెడి ఫలములు. మేలిమి బంగారం మన సంస్కృతి. ఏయే దానం చేయుటవల్ల ఎటువంటి ఫలం వస్తుందో తెలుసుకుందాం. గోదాన ఫలము. గోవు అంగములందు పదునాలుగులోకాలు ఉన్...

సహస్ర చంద్రదోదయం

🌹🙏  సహస్రచంద్రోదయ వేడుకలు 🙏🌹 మా పెద్ద బావగారు బ్రహ్మశ్రీ బొమ్మరాజు రాధాకృష్ణ మూర్తి గారికి సహస్రచంద్రోదయ వేడుకలు - శాంతులు జరిపించుటకు కార్యాచరణ - వివరములు. Sahasra purna chandrodayam Sahasra purna chandrodayam  is the celebration of a person's 1000th  full moon  during his or her life as a special occasion. This is a custom in  India  and  Nepal . As the time between similar lunar phases, the  synodic month , is on average 29.53 days, this is celebrated 3 full moons before your 81st Birthday. This ritual is also known as Sahasra Chandra Darshan (सहस्र-(पूर्ण)चन्द्र-दर्शन) or Chandra Ratharohan [1]  Nilu Damle writes that the ritual is to provide strength to the person up to the end of their life, lessen their ego, provide strength to them while a foetus in their mother's womb, and be strong at birth. [2] In  Sanskrit   sahasra  means 1000,  purna  means full, and  chandrodyam  means dawn of moon....

సౌందర్య రహస్యం

 మహిళలు నిత్యం అందంగా ఉండేందుకు, మిలామిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్యయవ్వనం కోసం, . కానీ, శారీరక వ్యాయామం చేయడం మాత్రం మరిచిపోతుంటారు.  నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుందట. కొద్ది నీటిలో పదిచుక్కల పన్నీరు వేసి దానిలో ఓ పలుచటి గుడ్డను తడిపి స్నానం చేశాక ఆ గుడ్డతో ఒళ్ళు తుడుచుకుంటే మంచి ఫలితం  . సాధ్యమైనంత వరకు మాంసాహారం తినడం తగ్గించి, ఆకుకూరలు, ఫ్రూట్స్‌ సలాడ్స్‌ వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెపుతున్నారు. కూర్చొనేటప్పుడు నిటారుగా కూర్చోవడం, హుషారుగా నడవటం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. ఊపిరి బాగా బిగపట్టి మెల్లగా గాలి బయటకు వదలాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మహిళలు నిత్య యవ్వనంతో ఉంటారని నిపుణులు వైద్యులు చెపుతున్నారు.  గుండె అనారోగ్య ఫలితంగా వచ్చే పక్షవాతం వంటివి,  ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగుపడటంతో పాటు ఆక్సిడేటివ్‌ అంశం తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది. ఈ కారణాల వల్ల స్ట్రోక్‌ వచ్చే అవకాశం తగ్గుతుందని  కాఫీ సేవనం వల్ల దూరమవుతాయి. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంత...