Posts

యోగములు

ఏకనక్షత్ర వివాహము – ఒక వివరణ ఒకే నక్ష్త్రమున జన్మించిన స్త్రీ పురుషులకు వివాహము చేయు విషయమై చాలమందికి అనుమాలు కలుగుచున్నవి. అది దోషమని కొందరు కాదని మరికొందరు వాదించు చున్నారు. దీనికి కారణం భార్యాభర్తలది ఒకే నక్షత్రమైన గోచార వశమున వారికి ఏలినాటి శని అష్టమ శని మొదలగునవి ఒకే మారు సంభవించును. కొన్ని జాతకములందు ఆ గ్రహముల ఉనికి వలన చెడు కాలము వచ్చునని వారి అభిప్రాయము. కొంతమంది మహర్షులు ఏక నక్ష్త్రమునకు వివాహము చెయ్య వచ్చని చెప్పిరి వీరు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఒక నక్షత్రమైనను వివాహము చెయ్యవచ్చును. ఇవి ప్రశస్థములు గూడా. అశ్వని, భరణి, ఆశ్లేష. , పుబ్బ, స్వాతి, అనూరాధ, మూల, శతభిషము, అను ఈ నక్షత్రములు మధ్యమములు, కుదరవని చెప్పకూడదు. వారి జాతకములు జ్యోతిష్కులు వివరముగా పరిశీలించి చూడవలెను. ఉత్తర, హస్త, చిత్ర, జ్యేష్ట. పూర్వాషాడ, ఉత్తరాషాడ, ధనిష్ట పూర్వాభాద్రలలో జన్మించిన వధూవరులకు వివాహము చేయరాదు. మరికొందరు పాదభేధమున్నను, జనన ఘడియలు ముందు వెనుకలున్నను, చెయ్య వచ్చని వాదించుచున్నారు. ఈ విషయములన్నియు మధ్యమముగానే ఉన్నవి. శాస్త్రాను సారము పాటించుట ఉత్తమము. *** శుభ...
Tech view: Nifty50 forms 'Shooting Star' pattern; needs to hold 10,777 http://economictimes.indiatimes.com//thumb.cms?photoid=64886111&imgsize=400517&width=640&resizemode=4 Weekly charts show intra-week dips are getting bought into, as has happened on many occasions.
Outlook: Stay cautious & stock-specific for now http://economictimes.indiatimes.com/markets/stocks/news/trade-setup-stay-cautious-stock-specific-for-now/articleshow/64877717.cms

గ్రహములు  -  దృష్టి -  పరాశర వివరణ.

గుమ్మా రామలింగ స్వామి గ్రహములు  -  దృష్టి -  పరాశర వివరణ. గ్రహములన్ని తామున్న రాశినుండి ఏడవ రాశిని చూస్తాయి. కాని శని, గురు, కుజుడు,  ఆ ఏడవరాశినే కాక, వరుసగా శని, 3వ రాశిని  10...

జ్యోతిష్య శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత

జ్యోతిష్య శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క చెట్టును నాటితే ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. రావిచెట్టు నారాయణ స్వరూపం అని ప్రతీతి. మహానుభావులు, విద్యావంతులు, ఋషులు, మహామునులు ఈ రావిచెట్టు క్రింద కూర్చొని తపస్సును చేసి వారు అనుకున్నది సాధించగలుగుతారు. వర్తమానం సాధువుల్లోనూ, పీఠాధిపతులు చేతుల్లో రావి పుల్ల ఉంటుంది. స్థిరబుద్ధిలేనివారు, శనిదోషంతో పీడించబడేవారు ఈ రావిచెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షణ చేస్తే సర్వదా శుభం కలుగుతుంది. శ్రీకృష్ణుని చివరి దశలోకూడా ఈ రావి వృక్షం క్రిందే ప్రాణ త్యాగం చేశారు. అంతటి విశిష్టత కలిగిన ఈ చెట్టును ఆరాధించడం వల్ల అంతామంచే జరుగుతుంది. వేపచెట్టు ఇది ఒక శక్తి స్వరూపం. ఈ వేప దివ్యౌషధ గుణములు కలిగిఉంటుంది. సంతానం, కుటుంబ సౌఖ్యం లేనివారు ఈ వేపచెట్టు చుట్టూ 19 సార్లు ప్రదక్షణ చేస్తే ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి. సర్ప దోషాలతో బాధపడేవారు రావి, వేపచెట్టుకు ప్రదక్షణ చేస్తే ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. వృక్షో రక్షతి రక్షితః అన్నట్లుగా ప్రతి నక్షత్రం వారు ఈ క్రింది చూపిన చెట్లను దేవాలయాల్లోకానీ, ఉద్యాన వనాల్లో కాన...

TRANSCORP INTERNATIONAL LIMITED

Company : Cumulative Day End Multiple Day End Settlement End(F&O) Client Code    7770025 Trd Dt. 13-Jun-2018   Date Sett.Typ:    Submit   Sett.No. 1819054 Submit Scrp Code Scrip Name Bght.Fr Qty Bght.Fr Rate Bght.Fr Amount Sld To Qty Sld To Rate Sld To Amount Net Quantity Net Avg.RT Net Amount 7770025 VENKATA SUBBARAO N 13-JUN-2018 Bill No:(Z)1819054/777/018,Dt:13-JUN-2018(CMBP ID: IN604568) 532410 TRANSCORP INTERNATIONAL LIMITED EQ 0 0.00 0.00 200 42.71 8,542.00 -200 42.71 -8,542.00 0.00 8,542.00 -8,542.00 Srv.Tax:0 Statutory.Cost:8.50 Bal.Dlv. Comm:0.00 STT:9.00 Stamp Duty:0.43 SEBI Fee:0.01 SGST:4.55 CGST:4.55 UTGST:0 IGST:0 TOTAL=27.04 Net Receivable...

532410 TRANSCORP INTERNATIONAL LIMITED

Company : Cumulative Day End Multiple Day End Settlement End(F&O) Client Code    7770025 Trd Dt. 14-Jun-2018   Date Sett.Typ:    Submit   Sett.No. 1819055 Submit Scrp Code Scrip Name Bght.Fr Qty Bght.Fr Rate Bght.Fr Amount Sld To Qty Sld To Rate Sld To Amount Net Quantity Net Avg.RT Net Amount 7770025 VENKATA SUBBARAO N 14-JUN-2018 Bill No:(Z)1819055/777/018,Dt:14-JUN-2018(CMBP ID: IN604568) 532410 TRANSCORP INTERNATIONAL LIMITED EQ 0 0.00 0.00 50 41.21 2,060.50 -50 41.21 -2,060.50 0.00 2,060.50 -2,060.50 Srv.Tax:0 Statutory.Cost:2.05 Bal.Dlv. Comm:0.00 STT:2.00 Stamp Duty:0.10 SEBI Fee:0 SGST:1.13 CGST:1.13 UTGST:0 IGST:0 TOTAL=6.41 Net Receivable From...