స్త్రీలు - జ్యోతిష్య శాస్త్రం - అంగ శాస్త్రం
💎 జ్యోతిష్య శాస్త్రం - అదృష్టం 🦜🦜🦜 ఆడవారిలో ఈ శరీర భాగాలు పెద్దగా ఉంటే ధనవంతులు అవుతారు. స్త్రీలు - జ్యోతిష్య శాస్త్రం - అంగ శాస్త్రం సాధారణంగా మన ఇళ్ళల్లో పెద్దవాళ్లు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. పంటి మీద పుండు ఉంటే …మెల్లకన్ను ఉంటే అదృష్టం అని. పెద్ద నుదురు ఉంటే భాగ్యవంతులు. అని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. కానీ ఇవన్నీ కూడా వారు ఊరికే చెప్పేవి కావు. ఇప్పుడు వీటి గురించి ఎలా అయితే మాట్లాడుతున్నామో అలా మన పెద్ద వాళ్లు కూడా వాళ్ల పూర్వీకుల నుండి తెలుసుకున్న విషయాలు ఇవి. అయితే ఈ విషయాలన్నీ చాలా పురాతన కాలం నుండి వస్తున్నవే. అంటే మన పురాణాల్లో కూడా వీటి గురించి వివరించడం జరిగిందని గుర్తించాలి. సాధారణంగా మనిషి శరీరంలో అన్ని అవయవాలు ఒకేలా ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రం అదృష్టం అంటుంది. అయితే ఆడవారిలో ఈ ఐదు భాగాలు పెద్దగా ఉండటం వలన వారు అదృష్టవంతులు అవుతారు. వారిని పెళ్లి వారిని పెళ్లి చేసుకున్న వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. అవేంటో ఇప్పు...