పితృ దోషం పరిహారం
జాతకం లో 9 వ స్థానం పితృస్తానం. ఈ 9స్తానం పాపార్గళం చెందినా, 9లో శని, రాహు, కేతు రవి కలిసి ఉన్నా లేదా చూసినా, పితృ దోషం మనకు కనపడనిది. సూక్ష్మ నక్షత్ర పరివర్తన లేదా పైన చెప్పిన గ్రహాలు స్థూల పరివర్తన కల్గిన ఉంటే, లేదా వీరు 9నుండి 9లో పై గ్రహాలు కల్సినా పితృ దోషం. దీని పరిహారానికి నారాయణ బలి త్రయంబకేశ్వర్ లో చేస్తారు లేదా మహా మృత్యుంజయ జపం శివారాధన చేస్తే పితృ దోషం పరిహారం అవుతుంది. మామూలుగా అయితే త్రయంబకేశ్వర్ లో 5 వేలు. వాడిన వస్తువులతో చేస్తే డైరెక్ట్ గా చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది.