Posts

What does Jupiter in the 8th house

What does Jupiter in the 8th house in a natal chart mean? The power of Jupiter is explosive and brings room for renewal. The zodiac sign where this planet is in your birth chart shows where you find hope, faith and connection, which teacher or master you need and what your own 'guru quality' looks like. The name Jupiter comes from the Roman god of the sky and thunder – a mighty type. But while the energy of this planet can be fierce, it was already a symbol of prosperity in ancient times: it brought rain, so farmers could count on a good harvest. He creates room for innovation. And show us that no matter how deep we go, there is always hope. In your horoscope, Jupiter is the planet that represents great happiness and enormous growth potential. The nook or niche where everything you touch can turn to gold. That can literally be about money, but usually, it's about spiritual wealth: what you wouldn't want to miss for anything in the world, it makes you so happy. Perhaps y...

ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు*

*ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు*   1. మేష లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, తృతీయ షష్టాదిపతి బుధుడు, చతుర్దాదిపతి చంద్రుడు, పంచమాదిపతి రవి, నవమ వ్యయాధిపతి గురువు, దశమ లాభాధిపతి శని.  2. వృషభ లగ్నమునకు : లగ్నషష్టాధిపతి శుక్రుడు, ద్వితీయ పంచమాధిపతి బుధుడు, తృతీయాధిపతి చంద్రుడు, చతుర్దాధిపతి రవి, సప్తమవ్యయాధిపతి కుజుడు, అష్టమ లాభాధిపతి గురువు, నవమ దశమాధిపతి శని! 3. మిధున లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి బుధుడు, ద్వితీయాధిపతి చంద్రుడు, తృతీయాధిపతి రవి, పంచమ వ్యయాధిపతి శుక్రుడు, షష్టలాభాధిపతి సప్తమ దశమాధిపతి గురుడు, అష్టమ నవమాధిపతి శని! 4. కర్కాటకలగ్నమునకు : లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి రవి, తృతీయవ్యాయాధిపతి బుధుడు, చతుర్ధ లాభాధిపతి శుక్రుడు, పంచమ ధశమాధిపతి కుజుడు, షష్టభాగ్యాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి శని! 5. సింహ లగ్నమునకు : లగ్నాధిపతి రవి, ద్వితీయ లభాదిపతి బుధుడు, తృతీయ ధశమాధిపతి శుక్రుడు, చతుర్ధ భాగ్యాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురువు, షష్ట సప్తమాధిపతి శని, వ్యయాధిపతి చన్ద్రుదు.  6. కన్యా లగ్నమునకు : లగ్న దశమాధిపతి బుధుడు...

WILL GOD PUNISH US

WILL GOD PUNISH US  For ages after ages and generations after generations, we humans are being constantly warned or are being strategically brainwashed that “God will punish you” everytime we either knowingly or unknowingly commit any mistake in our daytoday life. My dear, we are all humans and are bound to make mistakes. Mistakes do happen. However, that doesn’t mean we deserve to be punished everytime we make a mistake. It is for this one reason, “God will punish you” that about 98% of the devotees – who either visit Temples often or who are performing daily puja or reciting Stotras – are devoted to God not out of any devotion but out of fear that He may punish them if they don’t perform that Puja or recite that Stotram. How unfairly wrong to believe so..??  Does God work that way if He’s really God..?? What you must note here is, “all that is said about God is said by humans like you and me. God never made any such claim”.  Let me explain. The attribution of human char...

Sun -saturn samasaptak from 17-8-2023

ASTROLOGY ALERT Sun-saturn samasaptak from 17-8-2023 to 17-9-2023 cyclones, earthquakes likely and tensions in politics etc. :  1) The deadliest combination of Mars ( in leo) and Saturn ( in Aquarius) from 30-6-2023 to 18-8-2023 is going to be ended shortly.  In this mars-saturn samasaptak position we have experienced number of major and minor rail and road accidents, and air mishaps. Good to very good and downpour rains also experienced due to the involvement of watery planet Venus from 6-7-2023 to 7-8-2023.  Though godavari basin was filled with sufficient water, the Krishna basin yet to be filled. Let us hope that the Krishna basin may also be filled with sufficient water in the coming period. 2). Subsequent to the deadliest mars-saturn combo, the most powerful and deadliest combination of Sun-Saturn is going to occur from 17-8-2023 at 1.34 pm to 17-9-2023 at 1.32 pm.  In this samasaptak position sun in leo is in his own sign of fiery nature is strong.  Satur...

ఉత్తమాద్యంశములు

ఉత్తమాద్యంశములు 1 పారిజాతాంశ 2 ఉత్తమాంశ 3 గోపురాంశ 4 సింహాసనాంశ   5 పారావతాంశ 6 దేవలోకాంశ.  రేండు వర్గములకు ఐక్యము కలిగెనేను పారిజాతాంశ మనియు,3 వర్గములకు ఐక్యము గలిగిన యత్తమాంశనియు,4 వర్గములు ఐక్యము గలిగిన గోవురాంశయనియు, 5 వర్గములు ఐక్యముగలిగిన సింహాసనాన్ని యనియు, 6 వర్గములకు ఐక్యము కలిగిన పారావతాంశ యనియు,7 వర్గములు ఐక్యము గలిగిన దేవలోకాంశ అనబడును.  *వర్గయోగ ఫలము*. స్వాంశ యందున్న గ్రహముతెలివి, కీర్తి, సుఖమును, యుత్తమాంశయందున్న గ్రహము సకల సంపత్తులను, గోపురాంశ యందున్న గ్రహము నిత్యము ధనవిద్యలను, సింహసనాంశ యందున్న గ్రహము భూసంపత్తిని గలుగజేసి మహానుభావునిగాను, పారావతాంశయందున్న గ్రహము వైభవము, సర్వశాస్త్రములును, దేవలోకాంశయందున్న గ్రహము రాజ్యము, భూములను, దానములు చేయించుటయును జేయును. వర్గోత్తమాంశ యందున్న గ్రహము భావమునకు గ్రహమునకు యెక్కువ బలము గలిగించిభావ కారక విషయములలో విశేష శుభఫలదాయి యగును. లగ్నమున సప్తవర్గములు సాధించియందు అయాగ్రహములకు శుభవర్గైక్యము, పాపవర్గైక్యము జేసికొని శుభాధిక్యమైన శుభఫలము, తాపాధిక్యమైన పాపఫలము కల్పించవలెను. గ్రహములకు స్వవర్గ, మిత్రవర్గు, శుభగ్రహ వర్గములు...

జామిత్ర దోషములు

*జామిత్ర దోషములు*  *శ్లో:-* జామిత్రేచకరగ్రహేస్థిత ఇనో వైధవ్యమిందుఃస్తియా         సాపత్న్యంమరణం కుజస్సుతహృతిం సౌమ్యోవినాశం గురుః         శుక్రోవ్యాధి మధార్కజస్తుకురుతే మృత్యుం తమోబంధనం         శుక్లేందుచ్చ శుభగ్రహాశ్శుభఫలా శ్చేత్యాహురన్యేబుధాః *తాత్పర్యము:-* రవి వివాహ లగ్నమున 7వ యింట నున్న వైధవ్యము వచ్చును. చంద్రుడున్న సవతి వచ్చును. కుజుడున్న మరణము, బుధుడున్న పుత్రహాని, గురుడున్న నాశనము, శుక్రుడున్న రోగము, శనియున్న మృత్యువు, రాహువున్న ఖైదు వధూవరులకు ప్రాప్తించును. కొందరు శుక్లపక్ష చంద్రుడున్ను సప్తమమున శుభగ్రహమున్న శుభమందురు.   *సంధికాలము విడువదగిన కాలములు*  *శ్లో:-* అబ్ధేషు క్షయవత్సరో నశుభకృత్పక్షోబ్దసంధౌ తధా         పంచాహానితుమాసయోర్దివసయోర్న క్షత్రయో ర్యోగయోః         యామార్ధం ఘటికాద్వయం కరణయోశ్చేల్లగ్న యోర్నాడికా         సంధ్యాయాం ఘటికాత్రయంద్విఘటికేత్యాజ్యాస్తుసంథౌనిశి *తాత్పర్యము:-* సంవత్సరముల చివరి సంవత్సరము క్షయ సంవత్సరము, దాని సంధికాలము 15 రోజులు...

హోమాలు - ఫలితాలు

🔯 హోమాలు -            ఫలితాలు🔯           🚩🌳🚩 మనిషి తనకు తెలిసో, తెలియకో ఈ జన్మలోనూ, గత జన్మలోను చేసిన పాప కర్మలను తొలగించుకోవడానికి స్వగృహంలో హోమాలు చేయాలి లేదా ఇతరత్రా జరుగుతున్న హోమ క్రతువుల్లో పాలుపంచుకోవాలని పురాణ గ్రంధాలు సూచిస్తున్నాయి. జీవులు తప్పనిసరిగా ఎంతో కొంత పాప కర్మలను అనుభవించవలసి వున్నది. అయితే వాటిని హోమములను చేయడం ద్వారా, హోమాలలో పాల్గనడం ద్వారా నివారించుకొని శుభఫలితాలు పొందవచ్చును. హోమాలు చేయడానికి ప్రత్యేక విధివిధానాలు వున్నవి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అనుబంధ హోమం నిర్దేశించబడింది. ఆ ప్రత్యేక హోమం చేయడం వలన ఆ దేవత కటాక్షంతో శుభఫలితాలు అందుకోవచ్చును. మనం ఏ దేవతని తలచి ఏమి ఆశిస్తామో నిశ్చయంగా ఆ కోరికను దేవత నెరవేరుస్తుంది.  అయితే హోమాలను భక్తి శ్రధ్ధలతో ఆచరించాలి. మనసులో చంచలత్వం వుండరాదు. ఈ ఆధునిక యుగంలో కూడా హోమాలు చేయడానికి పాతకాలపు గ్రంధాలలో అనేక పధ్ధతులు వివరించబడి వున్నవి.  గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, వాస్తు హోమం అని అనేకం వున్నవి. ఒక్కొక్క హోమం మనకి ఒ...