Posts

అమరావతి* - *అమరేశ్వర స్వామి

*అమరావతి* - *అమరేశ్వర స్వామి దేవాలయo  చుట్టుప్రక్కల అమరావతి 108 గ్రామాలలో-108 శివాలయములు*(*27నక్షత్రములుకు 108పాదములు*) *27 నక్షత్రములు వారు దర్శించవలసిన శివాలయములు 108 నక్షత్ర పాదములు  వారీగా సూచించబడినది. వారి వారి నక్షత్రమునందుసరించి వారి వారి పాదమున అనుసరించి దర్శించవలసిన శివాలయములు తప్పక దర్శించండి శివానుగ్రహం పొందండి* 1) *అమరావతి మండలం* 1) అత్తలూరు - సోమేశ్వర స్వామి                        (అశ్విని  - 1 పాదం)                                                 2) చావపాడు - కాశీవిశ్వేశ్వర స్వామి                   (అశ్విని  - 2 పాదం)                                                 3) ధరణికోట – శంభులింగేశ్వరస్వామి...

తిరుపతి పుట్టిన రోజు*

*నేడు తిరుపతి పుట్టిన రోజు* పుట్టిన రోజులు మ‌నుషుల‌కే కాదు, ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తికి ఉంది.  తిరుపతి నగరం క్రీ.శ.1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ వైష్ణవ సంప్ర‌దాయాల్ని ఆచ‌రించే భగవద్ శ్రీ‌రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. నాడు తిరుప‌తి న‌గ‌రానికి రామానుజాచార్యుల చేతుల మీదుగా పునాది వేయ‌డం, అనంత‌ర కాలంలో దిన‌దినాభివృద్ధి చెందుతూ వ‌చ్చింది. సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్రం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యాలు చేసేశారు. నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. మొద‌ట రామానుజ‌పురంగా, ఆ త‌ర్వాత గోవింద‌రాజ ప‌ట్ట‌ణంగా పిలుచుకునేవారు.  13వ శ‌తాబ్దం నుంచి తిరుప‌తిగా పిల‌వ‌డం మొద‌లైన‌ట్టు శాస‌నాలు చెప్తున్నాయి. స‌మ‌తా ధ‌ర్మాన్ని ప్ర‌బోధించిన రామానుజాచార్యులు సంక‌ల్పించ‌క‌పోతే, నేడు హిందువుల ఆధ్మాత్మిక రాజ‌ధానిగా ఎంతో గొప్ప‌గా భావించే తిరుప‌తి న‌గ‌రం లేనేలేదు. తిరుప‌తి పుట్టిన రోజును జ‌రుపుకోవ...

మహాశివరాత్రి*

*మహాశివరాత్రి* *మహేశ్వరుడికి 'అష్టతనువు' అనే విశేషనామమున్నది. అంటే ఎనిమిది దేహాలు కలిగిన వాడని అర్థం. జలం శివుడి శరీరాల్లో ఒకటి. నిత్యం నీటిలో ఆ స్వామిని దర్శించుకోగలిగితే అదే శివపూజ అవుతుంది. రెండవది హోమాగ్ని. యజ్ఞగుండంలో రగిల్చే అగ్ని లింగమూర్తితో సమానం. ఇంట్లో వంట కోసం వెలిగించే అగ్నిని కూడా హోమాగ్నిగా భావించాలి. ఆయన మూడవ శరీరం యజ్ఞకర్త. అంటే భగవంతుడికి కైంకర్యాలు చేసే వ్యక్తి. అలా భక్తుల్ని కూడా నీలకంఠుడి గానే భావించమంటున్నాయి పురాణాలు. శివుడి 4, 5 శరీరాలు సూర్యుడు, చంద్రుడు. మనకు వెలుగును, చైతన్యాన్ని, ఆహారాన్ని ప్రసాదించే ప్రభాకరుడు పరమశివుడే. మన మనసును చల్లబరిచే చంద్రుడు చంద్రశేఖరుడి ప్రతిరూపమే. ఆదిభిక్షువు ఆరో తనువు ఆకాశం. గగనం నుంచే ధ్వని పుడుతుంది. శబ్దం పరబ్రహ్మ స్వరూపం. సృష్టిలో తొలుత పుట్టింది ప్రణవరూపమైన ఓంకార నాదమే. అందుకే శబ్దం పుట్టుకకు కారణమైన ఆకాశాన్ని చూసినప్పుడల్లా మహేశ్వరుడే స్ఫురణకు రావాలి. ఆయన ఏడో శరీరం పుడమి. సమస్త జీవులకు ఆధారభూతమైన ఆ భూమిని సద్వినియోగం చేసుకోవటమూ సదాశివుని పూజించడమే. గంగాధరుడి ఎనిమిదవ శరీరం గాలి. వాయువును గౌరవిస్తే ఆ విశ్వనాథుని అర్చి...

మహా పర్వదినం.. మహా శివరాత్రి..!

మహా పర్వదినం.. మహా శివరాత్రి..!    ఆసేతు శీతాచలం ఆస్తికులు శివనామ స్మరణంలో, శివభక్తి తత్పరతలో 24 గంటలూ పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. అంతేకాదు అత్యంత విశిష్టమైనదిగా, పరమపవిత్రమైనది. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. అయితే ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.  భక్తుల పాలిట కల్పతరువు అయిన మహాశివునికి ఈ విశిష్ట రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనా...

ఏలినాటి శని దశలు

సాడే సతి దశలు 1. *ఉద్భవ దశ*: మంచి మరియు చెడు సంఘటనల మిశ్రమం, ప్రారంభంలో ఆనందం మరియు విజయం యొక్క భావన చివరికి చేదుగా మారుతుంది. 2. *ఉచ్ఛస్థితి దశ*: అత్యంత సవాలుతో కూడిన దశ, గణనీయమైన నష్టాలు, సంబంధాల విచ్ఛిన్నాలు, ఆర్థిక పోరాటాలు మరియు భావోద్వేగ సంక్షోభాలతో గుర్తించబడింది. 3. *అమరిక దశ*: క్రమంగా మెరుగుదల దశ, ఇక్కడ విషయాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి, కానీ శిఖరాగ్ర దశ నుండి భావోద్వేగ మచ్చలు అలాగే ఉంటాయి. ఉద్భవ దశ 1. *ప్రారంభ విజయం*: సాడే సతి ప్రారంభం తరచుగా విజయం, ప్రమోషన్లు, కొత్త సంబంధాలు మరియు ఆనంద భావనను తెస్తుంది. 2. *లాభాల నష్టం*: అయితే, ఈ విజయం స్వల్పకాలికం, మరియు త్వరలో, వ్యక్తులు నష్టాలు, విడిపోవడం మరియు ఆర్థిక ఎదురుదెబ్బలను అనుభవిస్తారు. 3. *భావోద్వేగ పోరాటాలు*: పెరుగుతున్న దశ నిరాశ, ఆందోళన మరియు నిరాశావాద భావాలతో భావోద్వేగపరంగా సవాలుగా ఉంటుంది.  శిఖర దశ 1. *తీవ్రమైన సవాళ్లు*: సాడే సతిలో శిఖర దశ అత్యంత కష్టతరమైన భాగం, తీవ్రమైన సవాళ్లు, నష్టాలు మరియు భావోద్వేగ బాధలతో. 2. *సంబంధాలు తెగిపోవడం*: ఈ దశ తరచుగా సంబంధాల విచ్ఛిన్నం, విడాకులు లేదా విడిపోవడానికి దారితీస్తుంది. 3. *ఆర్థిక ...

Sade Sati

Phases of Sade Sati 1. *Rising Phase*: A mixture of good and bad events, with an initial sense of happiness and success that eventually turns sour. 2. *Peak Phase*: The most challenging phase, marked by significant losses, relationship breakups, financial struggles, and emotional turmoil. 3. *Setting Phase*: A phase of gradual improvement, where things start to get better, but the emotional scars from the peak phase remain. The Rising Phase 1. *Initial Success*: The beginning of Sade Sati often brings success, promotions, new relationships, and a sense of happiness. 2. *Loss of Gains*: However, this success is short-lived, and soon, individuals experience losses, breakups, and financial setbacks. 3. *Emotional Struggles*: The rising phase can be emotionally challenging, with feelings of depression, anxiety, and hopelessness. The Peak Phase 1. *Extreme Challenges*: The peak phase is the most difficult part of Sade Sati, with extreme challenges, losses, and emotional pain. 2. *Relationsh...

పంచమ స్థానంలో పూర్ణ చంద్రుడు

ఏ లగ్నం అయినప్పటికీ పంచమ స్థానంలో పూర్ణ చంద్రుడు ఉండి చంద్రుడికి కేంద్ర స్థానాలలో శుభగ్రహాలైన బుధుడు గురుడు శుక్రుడు ఎవరైనా ఉన్నప్పుడు ఆ జాతకులు పూర్వీకుల నుండి స్థిరచరాస్తులు ఏ ఆటకాలు లేకుండా వస్తాయి వీరు కూడా అత్యధిక స్థిర చరాస్తులు సంపాదిస్తారు.  ఐదవ స్థానంలో పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు నూరు శాతం ఈ ఫలితాలు లభిస్తాయి. 11వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు 90% ఫలితాలు లభిస్తాయి. ఐదో స్థానం ఆస్తిపాస్తులు సంపద వ్యాపార అభివృద్ధికి సపోర్ట్ చేస్తుంది.