Posts

Showing posts from December, 2018

గోచారం

గోచారం గురువు 29-3-2019 వరకు సప్తమమందు తదంపరి అష్టమమందు కుజుడు 5-2-2019 వరకు మీనంలో ద్వాదశ మందు దేశాంతర వాసము తదుపరి మేషంచాలో జన్మ మందు, వృషభం +- గురువు 8          .... 7                8 శనీ.         9 రాహు.    2/8 కేతు.     మేషం వేధగోచారముచే 23 ఏప్రిల్ నుండి 4 నవంబర్ వరకు గురుడు శుభుడు .వత్సరమంతా తశని     ఈ రాశి వారలకు  2 3 8 9 11సంఖ్యలందు అదృష్ట కార్యమూలు లభించును. తసోమ. బుధ శుక్రవారం శనివారం ప్రయాణములు వృషభం               వేధగోచారముచే గురుడు వత్సరమంతా పాపి, శని ఈ రాశి వారలకు 1 2 5 6  9 సోమ. బుధ శుక్రవారం శనివారం ప్రయాణములు కార్యానుకూలము.

వృషభ రాశి. 2019 జాతకులు స్వభావ స్వరూపాలు -

వృషభ రాశి. 2019 జాతకులు స్వభావ స్వరూపాలు - ---- కృత్తిక రోహిణి..నక్షత్రంలో పుట్టిన వారు  అనేక మంది శాస్త్రవేత్తలు, ఇష్టంగా మాట్లాడే నేర్పరులు, భోగాలు అనుభవిస్తారు. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు సౌమ్యులు, యుక్తిపరులు, సమర్ధులు భోగభగ్యాలు అనుభవించేవారు. కామాతురులై వుంటారు. అధికారులతోనూ పెధ్దపలతోనూ స్నేహభావం కలవారు, కక్షసాధింపు ధోరణి కలవారైనా పరోపకారులు. ----- వృషభ రాశి.2019 సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహముల మూర్తిమంత విచారణ, రవ్యాదిగ్రహముల స్వల్పకాలిక గమనముల ఆధారముగా ఫలితములు విచారించగా సాముదాయకముగా ప్రతికూల దశాభుక్తులు, పాపగ్రహ దశాభుక్తులు జరుగుచున్నప్పుడు ఈ సంవత్సరములో ఈ రాశి పురుషాదులకు... దీర్ఘకాలిక వ్యాధులు, బలహీన ఆరోగ్యం, --- గురువు. 29-3-2019  వరకు సప్తమ మందు రాజదర్శనము, సన్మానము, పలుకుబడి  పెరుగూట, ఇష్టకార్యసిద్ధి కలుగును.   తదుపరి అష్టమమందు ఊహించని ఆపదలు, గృహంలో విషాదం, అగ్ని, చోర భయం కలుగునూ తదుపరి అష్టమమందు చేయు వృత్తి, ఉద్యోగములలో ఆటంకములు కలుగును. వేధగోచారముచే  గురుడు సంవత్సరమంతయూ పాపి, శని కేతువులు వత్సరమంతా శుభులు. రాహువు వత్సరాది నుండి సెప్టెంబర్ 11 వరకూ పాపి.

మేషరాశి 2019 జాతకులు స్వభావ స్వరూపాలు

మేష రాశి. జాతకులు స్వభావము అశ్వినీ నక్షత్రం...లౌకికజనం, మంచి బుద్ధి, ధనం, వినయం, శాంతం, ప్రజ్న , కీర్తి, కలిగి అన్ని విషయాలు తెలిసినవారై, కీర్తివంతులు, సుఖవంతమైన జీవితం గడుపుతారు. చంద్ర, కుజ, రాహు, మహాదశలు ఒకదాని కన్నా మరొకటి బాగా యోగిస్తాయి. ‌భరణీ ... శాంత స్వభావులు, విలాసవంతులు, నీటి భయం కలవారై వుండెదరు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకొందురు. కొంతమంది మనో వికలురు, పరకాంతలయందు ఆసక్తి వుంటుంది. రాజకీయంగా గ్రూపువర్గాన్ని కూడా గట్టలేరు, కులాన్ని కూడగడతారు. గ్రూపు రాజకీయాలు ఫలించవు. ఎటువంటి బెట్టింగులు కలిసిరావు. సామర్ధ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యానష్టం, కాలయాపన జరుగుతుంది. మీ సంబంధీకుల వలన నష్టపోతుంటారు. పట్టుదలతో పాటు పట్టువిడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. వ్యవహారాలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు వాటాలు పంచవలసివస్తుంది. లాభాలు పంచుకునేప్పుడు పనిదొంగలకు, సోమరిపోతులకూ భాగాలు ఇవ్వాల్సి వస్తుంది. దొంగకూ దొరకూ ఒకే న్యాయం అంటే మీకు నచ్చదు. ఉపయోగం లేని వ్యక్తులతో స్నేహం ఇబ్బందికరంగా మారాక వాళ్ళని వదిలించుకోలేరు. నక్క మనస్తత్వం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించ

2019 Pavan 27 ఇంటి వైద్యం 

2019 Pavan 27  ఇంటి వైద్యం           ఇంటి వైద్యం  వాముతో మొటిమలు మాయం   యుక్తవయసులో ఎక్కువగా కనిపించే సమస్య మొటిమలు. జాగ్రత్తలు కొంతమంది అమ్మాయిల్లో హార్మోన్ల ప్రభావం, వంశపారంపర్యం, పీసీఓఎస్‌, ఆహారపుటలవాట్లు... ఇలా మొటిమలకు ఎన్నో కారణాలుంటాయి. ...  అరచెంచా సెనగపిండి, పావుచెంచా వంట సోడా, రెండు చెంచాల పాలు లేదా పాలమీగడ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై లేపనంలా పూసి, పది నిమిషాల తరువాత కడి గేయాలి. మొటిమలు తగ్గుముఖం పడతాయి. జాజికాయను గోరువెచ్చని నీటిలో అరగదీసి గంధంలా తీసుకోవాలి. ఇందులో సమానంగా పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై లేపనంలా రాయాలి. మొటిమలు, వాటివల్ల వచ్చే మచ్చలు తగ్గడానికి ఈ లేపనం ఔషధంలా ఉపయోగపడుతుంది. వాము వేయించి మెత్తటి చూర్ణంలా చేసుకుని తగినంత పెరుగు కలిపి మొటిమలపై పూయాలి. 10 లేదా 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.  ***   రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌. పరీక్షల కోణంలో ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు, బిట్‌బ్యాంకులు, మోడల్‌ పేపర్లను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రాయాలన్న ఉత్సాహం అవసరం. లైఫ్‌ స్కిల్స్‌, సోషల్‌ స్కిల

13-1. Pavan. 2019 కాలండర్ .

#వివాహ పొంతన సమగ్ర పరిశీలన జీవితంలో వివాహం అనేది వధూవరుల మద్య భావాలు కలసి, భావైక్యత ఉందో లేదో తెలుసుకొని వివాహం చేస్తే జీవితం అన్యోన్యంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా లగ్నాన్ని, సప్తమభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు. లగ్నంలో తాను, సప్తమంలో భార్య, లేదా భర్త సామాజిక సంబంధాలు యిమిడి వుంటాయి.  ఏ ఇద్దరి మద్య అభిప్రాయాలు అన్ని విషయాలలో ఏకీభవించవు. ముఖ్యమైన అభిప్రాయాలు కూడా ఏకీభవించకపోతే కలసి జీవించటం కష్టం. చంద్రుడు మనఃకారకుడు కావటం వల్ల చంద్రుడున్న నక్షత్రాన్ని, రవి ఆత్మశక్తికి కారకుడు కావటం వల్ల రవి ఉన్న నక్షత్రాన్ని, లగ్నం - శరీరశక్తి కావటంవల్ల లగ్నాన్ని పొంతన చూడాలి అని చెప్పిన అనుభవజ్ఞుల అభిప్రాయం మంచిదనిపిస్తుంది. ఇరువురి రాశిచక్రాలలో చంద్ర స్ధానాధిపతుల, లగ్నాధిపతుల, రవి స్ధానాదిపతుల మైత్రి ఉంటే వారిద్దరి మద్య అవగాహన, మానసికమైన ఏకీకృత ఆలోచన చేసే విధానం, శారీరక విషయాలలో లోపాలు లేకుండటం, అనేక అంశాలు గుర్తించబడతాయి. ఇటువంటి విశేషాలతో కూడుకున్న మేలాపలకం అనేది సైద్ధాంతిక ప్రాతిపదికలతో కూడుకున్నటువంటిది. బాల్య వివాహాలు ఆచారంగా ఉన్న రోజుల్లో వేరు పిల్లల మధ్యలో అవగాహన కలిగించటానికి ఏర్పాటు చేస