Posts

Showing posts from March, 2020

నామ రామాయణం*

Image
*నామ రామాయణం* 1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ 2.కాలాత్మక పరమేశ్వర రామ 3.శేషతల్ప సుఖనిద్రిత రామ 4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ 5.చందకిరణ కులమండన రామ 6.శ్రీమద్దశరధనందన రామ 7.కౌసల్యాసుఖవర్ధన రామ u HV 8.విశ్వామిత్రప్రియధన రామ 9.ఘోరతాటకఘాతక రామ 10.మారీచాదినిపాతక రామ 11.కౌశిక మఖసంరక్షక రామ 12.శ్రీ మదహల్యో ద్దారక రామ 13.గౌతమమునిసంపూజిత రామ 14.సురమునివరగణసంస్తుత రామ 15.నవికధావితమృదుపద రామ 16.మిధిలాపురజనమోదక రామ 17.విదేహమానసరంజక రామ 18.త్రయంబకకార్ముకభంజక రామ 19.సితార్పితవరమాలిక రామ 20.కృతవైవాహిక కౌతుక రామ 21.భార్గవదర్పవినాశక రామ 22.శ్రీ మాధయోద్యా పాలక రామ 23.ఆగణితగుణగణభూషిత రామ 24.అవనితనయాకామిత రామ 25.రాకాచంద్రసమానన రామ 26.పితృవాక్యాశ్రితకానన రామ 27.ప్రియగుహావినివేధితపద రామ 28.తత్ క్షాళితనిజమృదుపద రామ 29.భరద్వాజముఖానందక రామ ౩౦.చిత్రకూటాద్రినికేతన రామ 31.దశరధసంతతచింతిత రామ 32.కైకేయీతనయార్థిత రామ ౩౩.విరచితనిజపాదుక రామ 34.భారతార్పిత నిజపాదుక రామ 35.దండకవనజనపావన రామ 36.దుష్టవిరాధవినాశాన రామ 37.శరభoగసుతీక్షార్చిత రామ 38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ 39.గృద్రాధిపగతిదాయక రామ 40.పంచవటీతటసుస్థిత రామ 41.శూ...

శ్రీ మత్ శంకరాచార్య విరచిత శ్రీ నారాయణస్తోత్రం సంపూర్ణం

శ్రీ మత్ శంకరాచార్య విరచిత శ్రీ నారాయణస్తోత్రం సంపూర్ణం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ | ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 || నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ | కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ | సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 || కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ | మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 || దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ | శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 || ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ వేణీ-...

శ్రీ నారాయణ స్తోత్రం

  శ్రీ నారాయణ స్తోత్రం  నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ నారాయణ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకల్యాణనిధాన నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ వారిజభూషాభరణ రాజివరుక్మిణీరమణ నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే జలరుహదలనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ సరయూతీరవిహార సజ్జన ఋషిమందార నారాయణ విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ జనకసుతాప్రతిపాల జయ జయ...

దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరమ్.

 దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరమ్. విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్. యశోదాగర్భసంభూతాం – నారాయణ వరప్రియాం నందగోపకులే జాతం – మంగళాం కులవర్ధనీమ్. కంసవిద్రావణకరీం – అనురాణాం క్షయంకరీం శిలాతటవినిక్షిప్తాం – ఆకాశం ప్రతి గామినీమ్ వాసుదేవస్య భగినీం – దివ్యమాల్యవిభూషితాం దివ్యాంబరధరాం దేవీం – ఖడ్గఖేటక ధారిణీం భారావతరణే పుణ్యే – యే స్మరంతి సదాశివాం తాన్త్వై తారయతే పాపా – త్పంకే గా మిప దుర్బలామ్. స్తోతుం ప్రచక్రమే భూయో – వివిధైః స్తోత్రసంభవై: ఆమంత్ర్య దర్శనాకాంక్షీ – రాజా దేవీం సహానుజః నమోస్తు వరదే కృష్ణే – కుమారి బ్రహ్మచారిణి బాలార్కసదృశాకారే – పూర్ణచంద్ర నిభాననే చతుర్భుజే చతుర్వక్ర్తి – పీనశ్రోణిపయోధరే మయూరపించవలయే – కేయూరాంగదధారిణి. భాసి దేవి యథా పద్మా – నారాయణ పరిగ్రహః స్వరూపం బ్రహ్మ చర్యం చ – విశదం తవ ఖేచరి. కృష్ణచ్ఛవిసమా కృష్ణా – సంకర్షణసమాననా బిభ్రతీ విపులౌ బాహూ – శక్రధ్వజసముచ్చ్రయౌ. పాత్రీ చ పంకజీ ఘంటీ – స్త్రీ విశుద్ధా చ యా భువి పాశం ధను ర్మహాచక్రం – వివిధా న్యాయుధాని చ. కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం – కర్ణాభ్యాం చ విభూషితా చంద్రవిస్పర...

చంద్రుడు జ్యోతిషం

చంద్రుడు జ్యోతిషం రచన ప్రముఖ జ్యోతిష్యులు డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రావణ నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఎడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మధ్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత...

చంద్రుడు జ్యోతిషం

చంద్రుడు జ్యోతిషం రచన ప్రముఖ జ్యోతిష్యులు డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ  చంద్రుడు  జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు  రోహిణి ,  హస్త ,  శ్రావణ  నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఎడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మధ్య భాగమును సూచించును.  చంద్రుడు  కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వ...

అష్టభైరవులు

అంటువ్యాధుల భయాందోళన నిర్మూలనకు అష్టభైరవుల నామములు ... ఈ అష్ట భైరవ నామములను ప్రతీరోజు 27 సార్లు చదవవలెను 1. అసితాంగ భైరవుడు 2. రురు భైరవుడు 3. చండ భైరవుడు 4. క్రోధ భైరవుడు 5. ఉన్మత్త భైరవుడు 6. కపాల భైరవుడు 7. భీషణ భైరవుడు 8. సంహార భైరవుడు అష్టభైరవులు ఆదిత్యాది స్వరూపులు, శివ స్వరూపులు. ఆ భైరవుల నామమును ప్రతీరోజు స్మరించిన అంటువ్యాధులను పారద్రోలును. సకల శుభదాయకం, ఐశ్వర్య ప్రదాయకం. శ్రీ కాలభైరవాష్టకం కాలభైరవ స్వామి అనుగ్రహం వలన భుక్తి, ముక్తి, జ్ఞానము కలుగుతాయి అలానే శోకం, మోహము, లాభము, దైన్యము తొలగిపోతాయి ... ప్రతీరోజూ శ్రీ కాలభైరవాష్టకం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే విశేష ఫలితము, శ్రీ కాల భైరవుని అనుగ్రహము కలుగుతాయి ... శ్రీ కాలభైరవాష్టకం దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయఙ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ | నారదాది యోగిబృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 || భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ | కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 || శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ | భీమ...

మంత్రం_ఫలించాలంటే_ఈ_మూడు_తప్పనిసరి

#మంత్రం_ఫలించాలంటే_ఈ_మూడు_తప్పనిసరి.. ఏదైనా విషయాన్ని విన్నప్పుడు, విషయం మీద ఇది వాస్తవం అని నమ్మకం ఉండాలి, దానికి ముందు ఆ విషయం చెప్పిన వ్యక్తి మీద విశ్వాసం ఉండాలి. తర్వాత ఆ విషయం ప్రతిపాదించే అంశం పై విశ్వాసం ఉండాలి. అంటే వాక్యం, వాక్య తాత్పర్యం, ఆ వాక్యాన్ని పలికిన వ్యక్తిపై ఆదరం ఉన్నట్టయితే ఆ వాక్యం సరియైన అర్థాన్ని గోచరింపజేస్తున్నట్టు. పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి..... అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది. *మంత్రే తత్* *దేవతాయాంచ తదా* *మంత్రప్రదే గురౌ |* *త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||* మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్ర...

త్రికాల స్సంధ్యా వందనమ్