Posts

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

Image
🌺ఎప్పటి నుండి మహాలయ పక్షం ప్రారంభం, మహాలయ పక్షం అంటే ఏమిటి? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?👍💐💐🌺 మహాలయ పక్షం 20 సెప్టెంబర్ నుంచి ప్రారంభమై అక్టోబర్ 6 మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, 'నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.  భాద్రపదమాసంలోని శుక్ల పక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్...

నక్షత్రాలు ప్రయోజనాలు

Image
నక్షత్రాలు ప్రయోజనాలు దృవ నక్షత్రాలు:- ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి నక్షత్రాలు. స్ధిరమైన పనులు చేయుటకు పనికి వస్తాయి. నూతన కార్యములు కాకుండా ఉన్నవి. ఉదా:-గృహ నిర్మాణం, ఉద్యోగం. చర నక్షత్రాలు:- స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష నక్షత్రాలు చర నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో యాత్రలు, విద్యా, వాహన చోదనం, గృహారంభం, నూతన కార్యములు చేయుటకు పనికి వస్తాయి. ఉగ్ర నక్షత్రాలు:- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలు శుభ కార్యాలకు మంచిది కాదు. ఆయుధాల ప్రయోగానికి, మందులు తయారు చేయటానికి పనికి వస్తాయి. మిశ్రమ నక్షత్రాలు:- విశాఖ, కృత్తిక నక్షత్రాలు. ఇవి మిశ్రమ నక్షత్రాలు. ఇవి యజ్ఞ క్రియలు, దేవాలయ కార్యములు చేయుటకు మంచివి. నిప్పు, బాంబులు, పేలుడు పదార్ధాలు చేయుటకు మంచిది. క్షిప్ర నక్షత్రాలు:- అశ్విని, హస్త, పుష్యమి, అభిజిత్ నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు. విద్యారంభానికి, అమ్మకాలకి, ఔషదాలు తీసుకొనుటకు, పనిలో సత్ఫలితాలు ఇచ్చే వాటికి, వెంటనే జరిగే పనులకు ఈ నక్షత్రాలు మంచివి. మృదు నక్షత్రాలు:- మృగశిర, రేవతి, చిత్త, అనురాధ నక్షత్రాలు మృదు నక్షత్రా...

💘.ఎప్పటికీ మోసం చెయ్యరు. 💘

Image
💘.ఎప్పటికీ మోసం చెయ్యరు. 💘 ఎదుటివారి కోసం ఆనందాలను వదులుకోవడం.. ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఇతరుల కోసం తన ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తులు ఎప్పటికీ మోసం చెయ్యరు. అలాంటి వ్యక్తులు నిస్వార్ధపరులు. వారిని నమ్మొచ్చు. స్వార్థపరులైన వ్యక్తులు ఎల్లప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. దాతృత్వ స్ఫూర్తి.. దాతృత్వానికి గ్రంథాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దానం చేయడం అంటే డబ్బు మాత్రమే ఇవ్వడం కాదు.. నిజాయితీతో నిష్కల్మషమైన మనసుతో సహాయం చేయడం కూడా. మనసు స్వచ్చంగా, నిజాయితీతో ఉన్నవారు ఎన్నటికీ మోసపోకూడదు. అలాంటి వ్యక్తులతో ఎల్లప్పుడూ స్నేహం చేయండి. వారు మిమ్మల్ని ఎన్నడూ మోసం చెయ్యరు. ధర్మాన్ని అనుసరించేవారు.. చాణక్యుడి ప్రకారం.. ధర్మం వైపు నడిచే వ్యక్తి ఎలప్పుడూ డబ్బును సంపాదిస్తాడు. అలాంటివారిని ఎలప్పుడూ విశ్వసించవచ్చు. ఎందుకంటే వారు మిమ్మల్ని ఎన్నడూ మోసం చెయ్యరు. అలాంటివారితో స్నేహం చేయొచ్చు. నిజాలను మాట్లాడేవారు.. ఎప్పుడూ నిజాలు చెప్పేవారు/మాట్లాడేవారిని ఎవ్వరూ మోసం చెయ్యరని ఆచార్య చాణక్యుడు అన్నారు. అదే సమయంలో అబద్దాలు చెప్పేవారికి దూరంగా ఉండాల...

33 కోట్ల దేవతలు ఎవరు?

Image
33 కోట్ల దేవతలు ఎవరు?                 ➖➖➖✍️ మీ 33 కోటి దేవతల పేర్లు.  వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా? హిందూ ధర్మ - సంస్క్రతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది. మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33కోట్ల పేర్లను చెప్పమని బలవంతం చేస్తారు. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు. సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్థమూ ఉంది.  ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం. అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు. యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు.  హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్ల...

PROGENY

Image
PROGENY : Few Astrological Pointers indicating the Blessings 🙏 ( Credits : Astro GK sir🙏🙏🙏)  ◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾ At the outset, it is to be submitted that Absolute Sterility is Rare & Non Existent in Women. In most cases the Deficiency lies with Men! Its a fact, the Males determine the sex of the child & not the Females. Sadly, they were subjected to Harassment (in India esp - Rural) in not getting a Male child to sustain the Lineage! Of course,Things are changing of late !  ◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾ Caution  ✅Let us discuss this step by step  ✅This is a result of Deep research - Holistic approach based on integration of various systems - backed by a huge data base of live horoscopes ( He has more than 1.5 lacs of horos - organised in his IT data base) by @Astro GK sir & Holds True in 90% cases!  ✅Members are Requested to read patiently, test & apply before commenting !  ❌Refrain from disgraceful show of dismissive arrogance / Subjectiv...

మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు'

Image
మాంసాహారం తినకూడదు:-  'మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు' అని అనడానికి కొన్ని కారణాలు... 1. ప్రకృతి సిద్ధమైన కారణాలు 2. శరీర నిర్మాణ కారణాలు 3. మానసిక కారణాలు 4. ఆధ్యాత్మిక కారణాలు  1. ప్రకృతి సిద్ధమైన కారణాలు:- మాంసాహార జంతువులు మాంసాహారం మాత్రమే భుజిస్తాయి. శాకాహార జంతువులు శాకాహారాన్ని మాత్రమే భుజిస్తాయి. మనిషి మాంసాహారా, శాకాహారా అని తెలుసుకోవాలంటే - మనిషికి, మాంసాహార జంతువులకు గల అలవాట్లను పోల్చి చూద్దాం. ➡️ మాంసాహార జంతువులైన పిల్లి, కుక్క, పులి ఇవన్నీ నీటిని నాలుకతో తాగుతాయి. శాకాహార జంతువులైన ఆవు, గేదె మరియు మనిషి పెదవుల సహాయంతో నీటిని తాగుతారు. ➡️ మాంసాహార జంతువులకు పుట్టిన పిల్లలు 2, 3 రోజులకు కానీ కళ్ళు తెరువవు. కానీ మానవ శిశువు పుట్టిన వెంటనే కళ్ళు తెరుస్తుంది. ➡️ మాంసాహార జంతువుల గోళ్లు వంపు తిరిగి ఉంటాయి. శాకాహార జంతువులకు గోళ్ళు ఒంపు తిరిగి ఉండవు. ➡️ మాంసాహార జంతువులకు మాంసం చీల్చటానికి 'కోరపళ్ళు' ఉంటాయి. మనిషికి 'కోరపళ్ళు' ఉండవు. ఈ తేడాలను గమనిస్తే మనిషి 'ప్రకృతి సిద్ధంగా శాకాహారి' అని, మాంసాహారం తినటం ప్రకృతి విరుద్ధం అని ...

గ్రహస్థితుల వలన లజ్జితాది అవస్థలు:

గ్రహస్థితుల వలన  లజ్జితాది అవస్థలు: శ్లో!!లజ్జితో గర్వతశ్చైవ క్షుధిత స్తృషిత స్తధా!       ముదితఃక్షోభిత శ్చైవ గ్రహ భావాః ప్రకీర్తితాః!! తాః గ్రహముల ఆయాభావముల గ్రహ సంభంధములను అనుసరించి లజ్జితాది అవస్థలేర్పడును.1) లజ్జితము 2) గర్వితము 3) క్షుధిచము 4) తృషితము 5) ముదితము 6) క్షోభితము అను అవస్థలు కలవు. 1) లజ్జితముః పంచమభావమందున్న గ్రహము పాపులగు రవి,కుజ,శని,రాహు,కేతువులతో నెవరితో కలిసిన లజ్జితావస్థ పొందును. 2) ఏదైనా ఒక గ్రహము మూలత్రికోణమందును గాని ఉచ్చరాశి యందు గాని ఉన్నచో గర్వితావస్థపొందును. 3) శతృ రాశి యందున్న గ్రహము శతృ గ్రహముచే కలిసియున్నను చూడబడినను లేక శనితో కూడినను క్షుధితావస్థను పొందును. 4) జలరాశి యందు ఏదైనా గ్రహముండి శుభగ్రహ వీక్షణ లేనిదై శతృగ్రహ దృష్ఠి కలిగియున్నచో తృషితావస్తను పొందును. 5) మిత్రక్షేత్రమందున్న గ్రహము మిత్ర గ్రహములతో కూడినన, చూడబడినను గురినితో కలిసినను ముదితావస్థ పొందును. 6) ఏదైనా ఒక గ్రహము సూర్యుని తో కలిసిఉండగా పాపగ్రహములచేతగాని శతృగ్రహములచేతగాని చూడబడిన క్షోభితావస్థను పొందును.                   ఏఏ భావ...