Posts

మహాభారతంలో మాతృ శాపం itihasas

మహాభారతంలో మాతృ శాపం గురించి ఈ విధంగా ఉంటుంది. ఎలా అనేది చూడండి. The itihasas are big texts of history and hence the very meaning of the word is ‘thus it happened’. Since in those days, the learning was by memory, the stories were repeated many times through many narrators. In the first chapter called the ‘ *Adi Parva’, the whole story of the Mahabharata is given like an index in the ‘Parva Sangraha Parva’.*  In the *third chapter called the ‘Paushya Parva* ’, there are many seemingly unrelated tales of snakes and complaining dogs that are narrated. Before we conclude that they are an irrelevant diversion, it should be known that the Mahabharata is a history not just of the human kind. It is a history of the animal families, the mountains, the rivers, the trees and plants and of all sorts of rare beings in the universe. Janamejaya, the son of Parikshit of the Pandava family, was tending to his fire sacrifice along with his three brothers Shrutasena, Ugrasena and Bhimasena. As they ...

మహాభారత కథ - మాతృ శాపం

మహాభారత కథ ప్రారంభంలోనే తన పిల్లల్ని కొట్టిన జనమేజయుడు యొక్క తమ్ములను నిలదీయటానికి వస్తుంది శరమ అనే కుక్క తల్లి. వారు ఏమాత్రం దాన్ని పట్టించుకోకపోవడం సమాధానం చెప్పకపోవడంతో ఈ మాతృ శాపానికి గురవుతుందని శరమ తల్లి శపించడం ఇందులోని విశేషం. ఈ మాతృ శాపంతో ప్రారంభమైన మహాభారతం... మాతృ గర్భశోకాలతో నిండిపోయి ఉంటుంది. జనమేజేడు ఈ మాతృ శాపం నుంచి తప్పించుకొనటానికి ప్రయత్నం కూడా చేశాడని ఇందులో సారాంశం. ఇతిహాసాలు చరిత్ర యొక్క పెద్ద గ్రంథాలు.  ఆ రోజుల్లో, నేర్చుకునేది జ్ఞాపకశక్తి ద్వారా, కథలను చాలా మంది కథకుల ద్వారా చాలాసార్లు పునరావృతం చేశారు. ‘ *ఆది పర్వ’ అనే మొదటి అధ్యాయంలో, మహాభారతం యొక్క మొత్తం కథ ‘పర్వ సంగ్రహ పర్వ’లో సూచిక వలె ఇవ్వబడింది. 'పౌష్య పర్వం*' అనే *మూడవ అధ్యాయంలో పాములు మరియు ఫిర్యాదు చేసే కుక్కల గురించి సంబంధం లేని అనేక కథలు ఉన్నాయి. అవి అప్రస్తుతమైన మళ్లింపు అని తేల్చే ముందు, మహాభారతం కేవలం మానవజాతి చరిత్ర మాత్రమేకాదని తెలుసుకోవాలి. ఇది జంతు కుటుంబాలు, పర్వతాలు, నదులు, చెట్లు మరియు మొక్కలు మరియు విశ్వంలోని అన్ని రకాల అరుదైన జీవుల చరిత్ర అని తెలుసుకోవాలి. పాండవ కుటుంబానికి చెంద...

మాతృ గయ

కలియుగంలో మాతృ శాపానికి  ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలో మాతృ గయ ఉంది అక్కడ స్పెషల్ ఏమిటంటే అక్కడ అన్ని చోట్ల పెట్టినట్టుగా పితృ శార్దం పెట్టరు మాతృ పిండం మాత్రమే పెడతారు తల్లి లేని వారు మాతృగయలో పిండం పెడితే మాతృ శాపం కొంత పరిహారం అవుతుంది చిన్ననాటి నుండి తల్లి మనకు సేవలకు అంటే చిన్నప్పుడు కాళ్ళతో తెలియనప్పుడు తన్నడం తాను చేసిన అన్ని సేవలకు పరిహారంగా చనిపోయిన తన తల్లికి చేసే పిండ ప్రదానం తో కొంతైనా ఋణం చెల్లించవచ్చు

కర్ణుడు అధర్మపక్షాన పోరాడినా

కర్ణుడు అధర్మపక్షాన పోరాడినా "కర్ణుడు లేని భరతం" అనే తెలుగు జాతీయం ఎందుకు వచ్చింది? *యతో ధర్మః తతో జయః*… ధర్మ మార్గం ఎన్నడూ విడవవద్దు — అనేది భారతం చెప్పే సందేశం ". చేతులు జోడించి చెప్తున్నాను ధర్మంగా నడుచుకోండి. అర్థ కామ మోక్షాలు అప్రయత్నంగా అవే మిమ్మల్ను అనుసరించి వస్తాయి "— అని భాగవత ఘోష. . ఇవి వ్యాస మహర్షి మాటలు. అధర్మమార్గమే తన అర్థార్జనకు తగి ఉన్నదని, .చిన్న నాటి నుండి పెద్దల మాట వినక, ఉగ్రమైన పనులకే అలవాటుబడ్డ వాడు దుర్యోధనుడు . కౌరవులు పుట్టినప్పుడే — వీళ్ళు *క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతులు అసద్వృత్తులు * అని వాళ్ల తాత వేదవ్యాసుడే తన తల్లితోనే చెప్పాడు. దుర్యోధనుడి జన్మ అలాంటిది . తనకు సహజంగా శక్తి లేదు. కర్ణుణ్ణి నమ్ముకొని రాజ్యాలు ఏలదలచాడు ఆ దుర్యోధనుడు. అర్జునుణ్ణి కొట్టిన వాడుగా లోక విఖ్యాతుడు కావాలి —అనే ఏకైక జీవిత లక్ష్యంగా దుర్యోధనుడి పక్షంలో నిలిచిన వాడు కర్ణుడు. అనేక సందర్భాల్లో ఓడినా , దుర్యోధనుడు అతణ్ణే నమ్మాడు . యుద్ధరంగలో గూడా భీష్ముణ్ణి " నీవు తప్పుకోని , కర్ణుడికి అవకాశం ఇమ్మ" న్నాడు. భీష్ముడంతటి వాడే —-అర్జునుడు నా కం...

మాతృశాపము

104. మాతృశాపము 3. మాతృశాపము: 1) పంచమాధిపతియైన చంద్రుడు నీచయందుగాని పాపగ్రహాల మధ్యగా చతుర్ద పంచమములందు పాపులతో కూడియున్న ఉన్నచో 2) పంచమమందు నీచస్థితిలో చంద్రుడు లాభము యందు శని చతుర్థములో పాపులు ఉన్నచో. 3) జన్మలగ్నాధిపతి నీచయందుండి. చంద్రుడు పాపయుక్తుడై పంచమాధిపతి షష్ఠష్ఠామవ్యయ స్థానముల యందు ఉన్నచో ..... 4) జన్మలగ్న పంచమములు పాపయుక్తులై చంద్రుడు పాపాంశయందుండిన పంచమాధిపతి దుష్టస్థానమున ఉన్నచో. 5) నవమ స్థానములో గాని, పంచమములలో గాని పంచమాధిపతి చంద్రుడు, కుజుడు, శని, రాహువు కలిసి ఉన్నచో 6) లగ్న పంచమాధిపతులు షష్ఠమమున, చతుర్థాధిపతి అష్ఠమమున, దశమ అష్ఠమాధిపతులు లగ్నమున ఉన్నచో. 7) క్షీణచంద్రుడు సప్తమమున చతుర్థపంచమములందు రాహుశనులున్నా లగ్నము పాపగ్రహముల మధ్య ఉన్నచో. 8) జన్మలగ్నమున షష్టాష్టమాధిపతులు, వ్యయమందు చతుర్థాధిపతి పంచమమున చంద్రుడు గురుడు పాపయుతుడైనా 9) జన్మలగ్నంలో కాని పంచమములలో గాని చతుర్థాధిపతి కుజుడు, శని, రాహు, రవి, చంద్రులు కలిసి ఉంటే. .... 10) అష్ఠమాధిపతి పంచమమున పంచమాధిపతి అష్టమమున ఉండి చతుర్థాధిపతియందు చంద్రుడు దుష్టస్థానములందున్నా 11) కర్కాటక లగ్నములో కుజరాహువులు ఉండి శనిచంద్రులు పం...

శివకవచం

_*శివకవచం*_ _ప్రతీరోజూ ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._ _*పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః|  పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠ స్థధొత్తరే | ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః |  నైరుత్యాం పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః|  ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః|  ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః| నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే|  మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతేనమః||*_ _*అర్ధము:-* తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…_ _ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులు_ _ఈ స్థొత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._

మహిమాన్విత 108 లింగాలు

🙏శివాయ నమః 🙏  *108 నామాలు ఒకసారి చదువుకోండి.. 🙏మహిమాన్విత 108 లింగాలు🙏 1. ఓం లింగాయ నమః 2. ఓం శివ లింగాయనమః 3. ఓం శంబు లింగాయనమః 4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః 5. ఓం అక్షయ లింగాయనమః 6. ఓం అనంత లింగాయనమః 7. ఓం ఆత్మ లింగాయనమః 8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః 9. ఓం అమర లింగాయనమః 10. ఓం అగస్థేశ్వర లింగాయనమః 11. ఓం అచలేశ్వర లింగాయనమః 12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః 13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః 14. ఓం అపూర్వ లింగాయనమః 15. ఓం అగ్ని లింగాయనమః 16. ఓం వాయు లింగాయనమః 17. ఓం జల లింగాయనమః 18. ఓం గగన లింగాయనమః 19. ఓం పృథ్వి లింగాయనమః 20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః 21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః 22. ఓం ప్రణవ లింగాయనమః 23. ఓం పగడ లింగాయనమః 24. ఓం పశుపతి లింగాయనమః 25. ఓం పీత మణి మయ లింగాయనమః 26. ఓం పద్మ రాగ లింగాయనమః 27. ఓం పరమాత్మక లింగాయనమః 28. ఓం సంగమేశ్వర లింగాయనమః 29. ఓం స్పటిక లింగాయనమః 30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః 31. ఓం సువర్ణ లింగాయనమః 32. ఓం సుందరేశ్వర లింగాయనమః 33. ఓం శృంగేశ్వర లింగాయనమః 34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః 35. ఓం సిధేశ్వర లింగాయనమః 36. ఓం కపిలేశ్వర లింగాయనమః 37. ఓం కాపర్డేశ్వర లింగాయ...