Posts

Showing posts from May, 2019

2020 మహనీయుల సందేశం

మనిషి భగవంతుడికి ప్రతిరూపం. భగవంతుడిలో ఉన్నవే మనిషిలో కనిపించాలి. దైవ లక్షణాలు ప్రతి మనిషిలో కనిపించవు. తనలో దైవత్వం ఉందని మనిషి తెలుసుకోవాలి. దాన్ని నిరూపించాలి. అటువంటి సాధకుడే నిజమైన మనిషి అంటారు స్వామి వివేకానంద.

2020 calander

పులిమీద పుట్రలా ఉరుముతున్న కరవును కొత్త ప్రభుత్వం తక్షణ ప్రాధాన్యాంశంగా గుర్తించక తప్పదు. మొన్న ఫిబ్రవరి నాటికే ఎనిమిది రాష్ట్రాల్లోని 130 జిల్లాలు కరవువాత పడ్డాయని, దేశంలో 42శాతం పరగణా క్షామం కోరల్లో చిక్కుకోగా 50 కోట్లమంది ప్రజలు దురవస్థలపాలవుతున్నట్లు కరవుపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏప్రిల్‌ తొలి వారంలోనే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 91 రిజర్వాయర్లలో నీరు అడుగంటి సంక్షుభిత పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర జలసంఘమే ప్రకటించగా- కాటక పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి రాష్ట్రాలు తమ స్థాయిలో కిందా మీదా పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితుల్లో కూలీనాలీ చేసుకొనే పేదలకు అక్కరకొచ్చేలా రూపొందించిన గ్రామీణ ఉపాధిహామీ పథకమూ పలు కారణాలతో ప్రభావశూన్యం అవుతుండటంపై మోదీ ప్రభుత్వం అత్యవసరంగా దృష్టి సారించాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన, జాతీయ భద్రత, స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల వంటివాటిని మోదీ సర్కారు సాధించిన ఘనతలుగా పేర్కొన్న పారిశ్రామికాధిపతులు- నిరుద్యోగిత, వ్యవసాయ సంక్షోభం, మతపర అసహనాల్ని వైఫల్యాలుగా ప్రస్తావించారు.   మందగమనం ఊబినుంచి ఆర్థిక వ్యవస్థను బయటకు లాగి ప్రైవేటు పెట్టుబడుల

28-5-2019 మంగళవారం market

28-5-2019 మంగళవారం During the day, the index faced resistance in the 11,950-60 range. Analysts say the index is prone to profit taking up to 12,041 level.  needs to cross and sustain above 11,960 level to continue its rally towards 12,000, 12,050 levels. The ongoing move still looks like an upward corrective reaction to the big reversal candle witnessed from the high of 12,041 on May 23.  Reliance Industries Ltd. 1323.75B+13.10 ఎన్ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కోల్ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్ ఆటో, హీరోమోటార్స్‌, గ్రాసిమ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి.  దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9.38గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 14 పాయింట్లు నష్టపోయి 39,669 వద్ద కొనసాగుతుండగా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 9 పాయింట్ల నష్టంతో 11,915 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59 వద్ద కొనసాగుతోంది.  ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు నష్టాలు

‘’శివాలయ దర్శన విధానం”

🕉‘’శివాలయ దర్శన విధానం” సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్లే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాలకి, 5 పేర్లు నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు, గుడిలోకి వెళ్ళగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా, అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం. శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. త
ప్రధాని_మోడీజీ  #కేదార్_నాథ్ వెళ్ళటం , మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందునుండే తన జీవితాన్ని హిమాలయాలలోని గుహలలో గడిపారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు జపతపాదులలో వెళ్ళబుచ్చారు. నిస్వార్థమైన కర్మయోగిగా 5 ఏళ్ళు ప్రధానిగా రాజ్యపరిపాలన చేసి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసిన పాలకుడాయన. ఇటీవలే అక్షయకుమార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీయే స్వయంగా చెప్పటం జరిగింది తాను దీపావళి పండుగప్పుడు కేవల జలాహారం తో 5 రోజులపాటు అడవులలో, గుహలలో ఒంటరిగా ధ్యానంలో గడుపుతానని. అదే ఇంటర్వ్యూలో మోడీని - మీరు జలుబు చేసినపుడు ఏంచేస్తారు? అని అడిగితే , తగ్గేవరకూ కేవలం వేడినీళ్ళు మాత్రమే తీసుకుంటానని సమాధానమిచ్చారు మన ప్రధాని. రోజుకి 3 1/2 గంటలు మాత్రమే పడుకుంటాను అని కూడా ఆయన చెప్పటం జరిగింది. యోగసాధన బాగా అలవాటైనవారికి నిద్ర తగ్గిపోతుంది. మనసులో తమోగుణం అధికంగా ఉన్నవారికి నిద్ర ఎక్కువసేపు అవసరం గానీ, యోగధ్యానాదులవలన చిత్తాన్ని శుద్ధిపరచుకున్న వారికి నిద్రావశ్యకత అల్పమే కదా ! నిన్న కేదారనాథ్ లోని కనిష్ట ఉష్ణోగ్రత 3℃. అందుకనే దానికి అనువుగా పహాడీ ( కొండప్రాంతపు) దుస్తులు ధరించి ఆయన వెళ్ళారు. నేటి రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత

సూర్య మండల స్త్రోత్రం..!!

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం..!!💐శ్రీ💐 రోజూ చడవలేకపోయినా..వారంలో ఒకరోజు..ఆదివారం నాడు చదివినా.. సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం..!!💐 నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ || యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ || యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ | సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ || యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ | యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ || యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ | ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ || యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః | యద్యోగినో య

శివ సహస్రనామ స్తోత్రము

శివుని వేయి నామములు- 301-400 శివ సహస్రనామ స్తోత్రము శ్లోకము 31 శ్లోకము 32 అసురేంద్రాణాం బంధనం = రాక్షస శ్రేష్ఠుల యొక్క బంధనరూపం అయివున్నవాడు యుధి శత్రు వినాశనః = యుద్ధమునందు శత్రువులను నశింపజేయువాడు సాంఖ్యప్రసాదః = ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు దూర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయిననూ ధరించువాడు సర్వసాధు నిషేవితః = సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు శ్లోకము 33 ప్రస్కందః = శత్రువులను నశింపజేయువాడు విభాగజ్ఞః = యజ్ఞ భాగములు తెలిసినవాడు అతుల్యః = తనతో సమానుడు లేనివాడు యజ్ఞభాగవిత్ = యజ్ఞమునందలి భాగములు (ఆహ్వానములు) తెలిసినవాడు సర్వవాసః = సమస్తమును ధరించువాడు సర్వచారీ = సమస్త ప్రదేశములందు చరించువాడు దుర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు వాసవః = ఇంద్రుని రూపము తానై ఉన్నవాడు అమరః = మరణము లేనివాడు శ్లోకము 34 హైమః = బంగారు మయమైనవాడు హేమకరః = బంగారమును చేయువాడు యజ్ఞః = యజ్ఞపురుష రూపము తానేఅయినవాడు సర్వధారీ = సమస్తమును ధరించువాడు ధరోత్తమః = ప్రపంచమును ధరించువారిలో ఉత్తముడు లోహితాక్షః = ఎర్రని వర్ణముకల కన్నులు కలవాడు మహాక్షః = గొప్పదైన దృష్టి కలవాడు
గ్రహాలు - ముఖ్యమైన విషయాలు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు చాలా ప్రధానమైనవి. అనంత విశ్వంలో కంటికి కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించటంతో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది. ఎంతో ఆసక్తి కూడా ఉండేది.  పూర్వ కాలంలో వారికీ అన్ని వింతగా, విశేషంగా వారిని ఆకర్షించి, తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచేవి. ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా, ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మానవ జీవితంతో ఉన్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి. కాబట్టి మానవ జీవనంపై ప్రభావం చూపుతున్న గ్రహాల గురించి మరిన్ని వివరములు తెలుసుకుందాం.  గ్రహ సమయ వివరాలు గ్రహ సమయాలు 27. అవి.. 1 స్నానసమయం 2 వస్త్రధారణ 3. తిలకధారణ 4 జపసమయం 5. శివపూజ 6. హోమసమయం 7. విష్ణు పూజా 8. విప్రపూజ 9. నమస్కార 10. అద్రి ప్రదక్షణ 11. వైశ్యదేవ 12 అతిధి పూజ 13. భోజన సమయం 14 విద్యాప్రసంగ 15. అక్రోశ 16. తాంబూల 17 వృపసల్లాప 18 కిరీటధారణ 19. జలపాన 20. అలస్య 21. నయన 22. అమృతాశన 23. అలంకరణ 24 ఫ్రీ సల్లాప 25, భోగ 26. నిద్రా 2