అమరావతి* - *అమరేశ్వర స్వామి
*అమరావతి* - *అమరేశ్వర స్వామి దేవాలయo చుట్టుప్రక్కల అమరావతి 108 గ్రామాలలో-108 శివాలయములు*(*27నక్షత్రములుకు 108పాదములు*) *27 నక్షత్రములు వారు దర్శించవలసిన శివాలయములు 108 నక్షత్ర పాదములు వారీగా సూచించబడినది. వారి వారి నక్షత్రమునందుసరించి వారి వారి పాదమున అనుసరించి దర్శించవలసిన శివాలయములు తప్పక దర్శించండి శివానుగ్రహం పొందండి* 1) *అమరావతి మండలం* 1) అత్తలూరు - సోమేశ్వర స్వామి (అశ్విని - 1 పాదం) 2) చావపాడు - కాశీవిశ్వేశ్వర స్వామి (అశ్విని - 2 పాదం) 3) ధరణికోట – శంభులింగేశ్వరస్వామి...