Posts

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి 🌹

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన -  8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి 🌹 🌷.  ప్రార్ధనా శ్లోకము :* శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః । మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ...

శాకంబరి

వేదాంతము ద్వారా తెలియబడే దానివి, సాక్షాత్తు పరబ్రహ్మానివి అయిన నీకు వందనాలు. సకల జగత్తును నీ మాయ చేత సృష్టిస్తావు. భక్తుల పాలిటి కల్పవల్లివి, కల్పవృక్షానివి, కోరిన ...

మహిషాసురమర్దినిగా

మహిషాసురమర్దినిగా మహిషాసురమర్దినిగా అమ్మవారు వచ్చిన స్వరూపం చాలా అద్భుతమైన కథ అది. అసలు మహిషాసుర ఆ శబ్దమే చాలా చిత్రమైనది. దున్నపోతు రాక్షసుడు వీడు. దున్నపోతు అం...

ఏడవ రోజు - సరస్వతీ అలంకరణ*

శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడవ రోజు - సరస్వతీ అలంకరణ సువక్షోజ కుంభాం సుధా పూర్ణ కుంభాం                          ప్రసాదా వలంబాం ప్రపుణ్యా వలంబాం                         ...

💐నవరాత్రులు - శ్రీ దుర్గాదేవి💐

💐నవరాత్రులు - శ్రీ దుర్గాదేవి💐 ఎనిమిదవరోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన ఆ కనకదుర్గను ఆశ్వయుజ శుక్ల పక్ష అష్టమి తిథి రోజు  శ్రీ దుర్గాదేవిగా అలంకరించి  ఆ తల్లి కృపకు పా...

6 - 10 - 2019  *దుర్గాష్టమి శుభాకాంక్షలు*

🌹🌹🌹. ఓం శ్రీ మాత్రే నమః  🌹🌹🌹 6 - 10 - 2019  *దుర్గాష్టమి శుభాకాంక్షలు* దసరా నవరాత్రులు తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి.  దుర్గాష్టమిని మహాష...

తారాబలం చూడటం ఎలా?

తారాబలం చూడటం ఎలా? తారాబలం చూడటం ఎలా?    ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం.   ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.   1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా.... 1) జన్మతార,  2) సంపత్తార,  3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార. ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి.  ఆ 27  నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి.  అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది.  మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాల...