Posts

శ్రీరామచంద్రునికి బాల్యంలో వైరాగ్యం

శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రునికి బాల్యంలో పరిస్థితుల ప్రభావానికి వైరాగ్యం కలుగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుని మాట ప్రకారం వశిష్ఠ మహర్షి రామునకు దివ్యమైన ఉపదేశాన్ని ఇస్తాడు. అదే యోగవాసిష్ఠమని పేరొందినది. అం దులో మొదటి అధ్యాయం వైరాగ్యమునకు చెందినది. ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవిగా భావించినప్పుడే భక్తి కలుగుతుంది. వశిష్ఠుడు శ్రీరామునిగాంచి ”వత్సా! నీవు ఏమి త్యజించదలిచావు? నీవు రాజభవనం వదలి అడవికి వెళ్ళాలనుకుంటే చిన్న కుటీరం అవసరమవుతుంది. చిన్న వస్త్రం ధరించాలి. కౌపీనం అవసరమౌతుంది. మంచి భోజనం వదలి కందమూలఫలాదులను తినాలి. అందు వలన మనస్సే బంధనానికి కారణమవుతుంది. మనస్సే ముక్తినిస్తుంది. మనసులో విషయ వాంఛలు లేనపుడు మానవుడు ముక్తుడవుతాడు. విషయాలను చింతన చేస్తే మనస్సుకు భయం కల్గుతుంది. విషయ చింతన త్యజిస్తే శాంతి లభిస్తుంది. స్వప్న జగత్తు వలన అజ్ఞానం కలుగుతుంది. నిద్రనుండి మేలుకొనిన పిదప స్వప్న రూపం కన్పించదు. సుఖదు:ఖాలు అజ్ఞానం వలన కలుగుతాయి. ఇవి మనస్సుకు చెందిన ధర్మాలు. రాగద్వేషాల వలన క్రొత్త ప్రారబ్దం మొదలవుతుంది. జ్ఞాని ప్రారబ్దాన్ని యోగం చేత నశింపజేస్తాడు. సాధన చేస్తూ మనస్సు చెడకుండా ఉండాలని జ...

జంబుద్వీపం అంటే ఏమిటి?

*జంబుద్వీపం అంటే ఏమిటి?*  జంబుద్వీపే భరతవర్షే భరతఖండే సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం. అసలు జంబుద్వీపం అంటే ఏమిటి? జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి: 1) కేతుముల వర్ష  2) హరి వర్ష  3) ఇలవ్రిత వర్ష  4) కురు వర్ష  5) హిరణ్యక వర్ష 6) రమ్యక వర్ష  7) కింపురుష వర్ష  8 ) భద్రస్వ వర్ష పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన...

అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?

*అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?* మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి.  స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి.  కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం.  మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి.  *దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది!!*  అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది. ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు.  పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి.  వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు.  వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం.  అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్...

మనోరథసిద్ధిప్రద గణేశ స్తోత్రం

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏 నమస్తే యోగరూపాయ సంప్రజ్ఞానశరీరిణే | అసంప్రజ్ఞానమూర్ధ్నే తే తయోర్యోగమయాయ చ || ౧ || వామాంగభ్రాంతిరూపా తే సిద్ధిః సర్వప్రదా  ప్రభో | భ్రాంతిధారకరూపా వై బుద్ధిస్తే దక్షిణాంగకే || ౨ || మాయాసిద్ధిస్తథా దేవో మాయికో బుద్ధిసంజ్ఞితః | తయోర్యోగే గణేశాన త్వం స్థితోఽసి నమోఽస్తు తే || ౩ ||                                    - మనోరథసిద్ధిప్రద గణేశ స్తోత్రం (స్తోత్రనిథిలో లభ్యం.)  🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏  🕉 ఓం శ్రీవినాయకాయనమః 🙏 🇮🇳🕉🔱✊🏽👍🏽 🇮🇳🕉🏹✊🏽👍🏽 🇮🇳🕉🪓✊🏽👍🏽

గృహిణి " మహారాణి

*_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_* 𝕝𝕝 శ్లో 𝕝𝕝 *న గృహం గృహమిత్యాహు:* *గృహిణీ గృహ ముచ్యతే* *గృహం తు గృహిణీ హీనమ్* *అరణ్యసదృశం మతమ్ ౹౹* 𝕝𝕝 తా𝕝𝕝 *పరివారం, సేవకగణము, వస్తు వాహనములు, ధనకనకరాసులు, సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికినీ ఆ "ఇల్లు" వాస్తవంగా "గృహము" అని వ్యవహరింపబడదు. మహాలక్ష్మిని పోలిన "గృహిణి " మహారాణిలా తిరుగుచున్నప్పుడే ఆఇంటిని నిజమైన గృహముగా పరిగణిస్తారు. ఇంటికి దీపం ఇల్లాలే గదా! ఓర్పు, నేర్పు, సమర్ధత, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, దయ, ధైర్యము, స్థైర్యము మూర్తీభవించిన "గృహిణి" లేని ఆ గృహం అడుగడుగునా భయానకమైన అరణ్యాన్ని తలపిస్తుంది. కళాకాంతులు, శాంతి సౌభాగ్యాలు లేక వెలవెలపోతుంది. అందుకనే "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే యీ జగతికి జీవనజ్యోతి" అన్నాడో సినీకవి. (సుభాషితరత్నకోశః)*

spiritual field in astrology?

Which house represents spiritual field in astrology? As far as I know, the twelve houses in astrology are divided into 4 trines. 1–5–9 called the Dharma trine. 2–6–10 called the Artha trine. 3–7–11 called the Kama trine, and 4–8–12 called the Moksha or spiritual trine. Hence, by the most basic rule 4th, 8th and 12th are the spiritual fields. Now, among these too, there is differentiation. The three houses have individual roles in regard to astrology. 4th house (Sukh Sthaan or the house of happiness): The fourth house is the house of comfort and happiness. It is also known as the house of security and property. Mentally, it is your mind and its emotions. It is the first step towards spiritual awakening because to be able to even take the first step towards spirituality, you need to be physically and mentally strong and secure. A man with an empty stomach searches for food, not God. A man with a perturbed mind searches a social circle of people or at worst alcohol/drugs. It is only when ...

ధూమాదీనాహ*

*ధూమాదీనాహ* ధూమో వేదగృహైఖయోదశభిరప్యశైః సమేతే రవీ| స్యాదస్మిన్ వ్యతిపాతకో విగళితే చకాదయస్మిన్ యుతే |  షభిః పరివేష ఇంద్రధనురిత్యస్మిశ్చయతే మండలాదత్యష్టయం| శయుతేఽత్ర కేతురథ తత్రైకర్ఫయుక్త రవిః ||8||  | ఘటీ:|  తాత్కాలికేఽకే చతురో రాశీన్ త్రయోదశభాగాంశ్చ సంయోజ్య ధూమో నామ దోషో భవతి |  తస్మిన్ ధూమరాశిచకాత్ విశుద్ధ శిష్టో వ్యతీపాతాఖ్యః |  అస్మిన్ వ్యతీపాతే షడ్రాశీన్ సంయోజ్య పరివేషో నామ |  పరివేషే రాశిమండలాత్ శుఢే ఇంద్రధనుర్నామ |  తత్ర సప్తదశ భాగాన్ లిప్త్వా కేతుర్నామ |  పునశ్చాతుర్యప్రదర్శనాయ కేతౌ రాశి మేకం సంయోజ్య తాత్కాలికోఽకో భవతి | ధూమాదిప్రాప్తనక్షత్రాంశోమయ| పాశ్చశిస్త్యాజ్యః|  తథాచ గురు:  చత్వారో రాశయో భానో గా యుక్తాస్త్రయోదశ |  ధూమో నామ మహాదోషస్సర్వశోభననాశనః ||  ధూమ మండలశుద్ధే తు వ్యతీపాతోఽపరో విషః |  వ్యతీపాతే తు షడాశియుతే చ పరివేషకః ||  మండలాత్పరివేషాఖ్యే శుద్ధే వజిధనుస్తతః |  అస్మిన్నత్త్యష్టిభాగైస్తు యుక్తే కేతః పరో విషః |  ఏకరాశియుతే కేతౌ భానురేష్విందులనయోః |  యుతేప్వాయుర్యశోజ్ఞానవంశవిత్తవినాశనాః |...