Posts

Showing posts from September, 2017

గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు - లాస్య రామకృష్ణ

గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు  -  లాస్య రామకృష్ణ గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు మీ పాపాయి అవయవాల ఎదుగుదలకు ఎంతో కీలకమైనవి. మద్యం, ఔషదాలు అలాగే డ్రగ్స్ వాడకాలలో గర్భదారణ సమయం లో చాలా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీలు తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కింద వివరించబడ్డాయి. కడుపులో మీ పాపాయి ఎదుగుదల సరిగ్గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో కూడా వివరించడం జరిగింది. చేపలు మరియు సముద్రపు ఆహారం ( సీ  ఫుడ్) చేపలు మరియు సముద్రపు ఆహారం తక్కువ కొవ్వు కలిగిన ఆహారం. అంతే కాకుండా, విలువైన పోషకాలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. అయినప్పటికీ గర్భిణీలు  పాదరసం యొక్క స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రకాల చేపలు మరియు సముద్రపు ఆహారానికి దూరం గా ఉండాలి. చేపలని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి. కెఫైన్  భయము, ఆందోళన, గుండెదడ, నిద్ర లేమి వంటి సమస్యలు కెఫైన్ వల్ల కలుగుతాయి. గర్భస్థ శిశువుపై కెఫైన్ ప్రభావం పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. జనన లోపాలు కలిగే అవకాశం కలదు. ఆహరం మరియు పానియాల్లో కెఫైన్ లేనివి ఎంచుకోవాలి.

Thiruvanaikaval

Thiruvanaikaval Thiruvanaikaval  (Thiru+Aanai+kaval) or  Thiruvanaikoil is a  suburb  of the  city  of  Tiruchirappalli  in  Tamil Nadu ,  India . It is situated on the northern banks of the  Kaveri river adjacent to  Srirangam Island . The island [Thiruvanaikaval-Srirangam ] is surrounded by river kaveri (southern) and river kollidam (northern), The Kollidam is the northern distributary of the Kaveri River. The  famous Jambukeswarar Temple  is located here. The temple's presiding deity is Lord Shiva (Jambukeswara) and the goddess is Sree Akilandeswari. It is revered as one of the Pancha-Bhoota Stalams (Water). There is a freshwater spring underneath the Shiv Linga. Sree Adi Shankara is said to have visited this shrine and has done the Thadanga (Ear Rings) Pratishta for the goddess to ensure that she remains in a Sowmya Roopa. It is also the birthplace of the world-renowned Nobel Laureate  C. V. Raman  . The king who built the temple gave wages to his sculptors for building the

శ్రీ వైష్ణవ గురు పరంపర తెలుగులొ

శ్రీ వైష్ణవ గురు పరంపర తెలుగులొ ఎంగళాళ్వాన్ శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ఎంగళాళ్వాన్ శ్రీ చరణములందు నడాతూర్ అమ్మాళ్ తిరునక్షత్రము~: చైత్ర మాసము, రోహిణి అవతార స్థలము~: తిరువెళ్ళరై ఆచార్యులు~:  ఎమ్పెరుమానార్ ,  తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ శిష్యులు~:  నడాదూర్ అమ్మాళ్ పరమపదము చేరిన ప్రదేశము~: కొల్లన్ కొంణ్డాన్ ( మదురై దగ్గర) శ్రీ సూక్తులు~: సారార్త చతుష్టయము ( వార్తామాలై లో భాగము), విష్ణు చిత్తీయము (విష్ణు పురాణమునకు వ్యాఖ్యానము ) తిరువెళ్ళరై లో జన్మించిరి, వారి తల్లితండ్రులు శ్రీ విష్ణు చిత్తర్ అను పేరును పెట్టిరి.వీరు ఎమ్పెరుమానార్ లకు శిష్యులై  భగవత్ విశయము మరియు శ్రీభాష్యమును  తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్  వద్ద సేవించిరి . ఎమ్పెరుమానార్  స్వయముగా  ఎన్గళాళ్వాన్ అను పేరును అనుగ్రహించినట్టుగా చెప్పబడును (కారణము వీరు  కూరత్తాళ్వాన్  వలె ఙ్ఞానము, భక్తి, ఆచార్య నిష్ఠ మొదలగు గుణములను కలిగిఉండడముచేత,). నడాదూర్ అమ్మాళ్  (వాత్స్య వరదాచార్యర్) వీరికి ముఖ్యమైన శిష్యులు మరియు  నడాదూర్ ఆళ్వాన్ లకు మనుమడు (వీరు ఎమ్పెరుమానార్

అంగారక దేవాలయ

 అంగారక దేవాలయం.  కుజగ్రహ దేవాలయానికి  ‘’వైతీశ్వరన్ కోవిల్’’అని పేరు .అనేక వ్యాధులను అంగారకుడు పోగోడతాడని విశ్వాసం .ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం.వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెండ్లి అవుతుంది

కుంభకోణం పట్టణము

Image
కుంభకోణం పట్టణము కుంభకోణం Location in Tamil Nadu, India భౌగోళికాంశాలు:  10°58′N 79°25′E / 10.97°N 79.42°E Country   India రాష్ట్రము తమిళనాడు ప్రాంతము చోళనాడు జిల్లా తంజావూరు జిల్లా ప్రభుత్వం • Municipal ChairpersonRathna Sekarవిస్తీర్ణం • Total12.58Elevation m ( ft)జనాభా (2011) • Total1,40,156 • సాంద్రత11Languages • Official తమిళము సమయప్రాంతం IST  ( UTC+5:30 ) పిన్‌కోడ్ 612001Telephone code(91) 435 వాహన రిజిస్ట్రేషన్ TN 68 దక్షిణభారత దేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో కుంభకోణం ఒకటి. ఇది మరియొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరంకు నైఋతి దిశలో 70 కిలోమీటర్లు (43 మైళ్ళు) దూరంలో ఉంటుంది. పట్టణానికి  కావేరి నది  ఒకవైపు, అరసలార్ నది ఒకవైపు ప్రవహిస్తూ ఉంటాయి. సృష్టి కారకుడైన  బ్రహ్మ చే సృష్టించబడిన అమృతభాండము ప్రళయంలో కొట్టుకుపోతూ పరమశివుడి ఆజ్ఞతో ఇక్కడ వెలిసిందనీ దానివల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందనీ స్థానికుల విశ్వాసం. ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి [1] . పన్నెండు శైవ ఆలయాలు, నాలుగు వైష్ణవాలయాలు మరియు అత్యంత అరుదుగా కనిపించే  బ్రహ్మ  దేవాలయం కూడా ఉ

నాడీ జ్యోతిషం - అసలు రహస్యం (1)

Image
నాడీ జ్యోతిషం - అసలు రహస్యం (1) చా లాకాలం క్రిందట ఒక పేరుగల రచయిత ఒక వారపత్రికలో ఒక సీరియల్ వ్రాసారు. తమిళ్‌నాడులో వైదీశ్వరన్ కోయల్ అనే ప్రాంతంలో నాడీ జ్యోతిషం ఆ నవలలో ప్రధానాంశం. సదరు వూర్లో అడుగుపెట్టిన ప్రతివారి జాతకం అక్కడ వున్న అనేకానేక జ్యోతిష్యుల ఇళ్ళలో వశపారంపర్యంగా వస్తున్న తాళపత్ర గ్రంధాలలో వ్రాసి వుంటుంది. ప్రతి రాత్రి అగస్త్య మహాముని స్వయంగా వచ్చి ఆ గ్రంధాలలో మర్నాడు జాతకం చెప్పించుకునేందుకు రాబోయే వారి వివరాలు వ్రాసి వెళ్తాడు. చిత్రంగా అక్కడికి వచ్చిన వారందరి వివరాలు, పేరు, వూరు, తల్లిదండ్రుల పేర్లు, గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు, ఆఖరికి ఫలానా ఫలానా రోజు సదరు వ్యక్తి రాబోతున్నాడన్న విషయంతో సహా అన్నీ సవివరంగా వ్రాయబడి వుంటాయి. ఆ నవల అప్పట్లో సంచలనం రేపింది. ఎందరెందరో స్వయంగా అక్కడికి వెళ్ళి తమ తమ నాడీ జ్యోతిషం చెప్పించుకున్నారు. కేవలం వేలి ముద్ర మాత్రమే తీసుకొని ఆ వేలు ముద్ర ఆధారంగా అంత వివరంగా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పటం చూసి అబ్బురపడ్డారు.  అలా వెళ్ళిన వ్యక్తులలో నా మిత్రుడు ఒకడున్నాడు. వాడు తిరిగొచ్చి ఆ విశేషాలు చెప్తుంటే మా మిత్ర బృందం నోరెళ్ళబెట్టి విన్నాము. ఒక కే

నాడీ జోతిషం - అసలు రహస్యం (చివరి 

Image
నాడీ జోతిషం - అసలు రహస్యం (చివరి భాగం) (ఇది వ్యాసంలొ మూడో భాగం మొదటి భాగం చదవాలంటే  ఇక్కడ నొక్కండి రెండో భాగం చదవాలంటే  ఇక్కడ నొక్కండి ) అతను అశ్వనీ నక్షత్రం అనగానే నాకు విషయం అర్థమైపోయింది. "మాష్టారు..! మీరు నా వివరాలు ఎలా కనిపెట్టారో నాకు తెలుసు" అన్నాను. ముందు ఎదురు చెప్పాడు, తరువాత మెత్తబడ్డాడు ఆ తరువాత ఒప్పుకున్నాడు. ఆ రహస్యమేమిటో మీకు చెప్తా వినండి. కానీ దానికి ముందొక పిట్ట కథ: చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడే వాళ్ళం.. గుర్తుందా? ఏదైనా బొమ్మల చార్టుతోనో (అందులో అడ్డంగా అయిదు, నిలువుగా ఆరు మొత్తం ముఫై బొమ్మలుండేవి), లేదా పేకముక్కలతోనో ఒక ట్రిక్ చేసేవాళ్ళం. అయిదు ఇంటూ ఆరు ముప్పై బొమ్మలో/పేకలో పేర్చాక, ఎదుటివాణ్ణి అందులో ఏదో ఒకటి మనసులో తల్చుకోమనేవాళ్ళం. ఆ తరువాత ఈ వరుసలో వుందా, ఈ వరుసలో వుందా అంటూ అడ్డంగా, ఆ తరువాత అదే రకంగా నిలువు వరసలపైనా ప్రశ్నించేవాళ్ళం. అడ్డం వరుస నిలువు వరుస తెలిసిపోతే ఆ రెండు కలిసే గడి/పేకే వాళ్ళనుకున్నదని చెప్పేవాళ్ళం. అంటే మనకి కావల్సిన సమాధానం అవతలి వారి దగ్గరనించే రాబట్టేవాళ్ళం. సరిగ్గా ఇలాగే నాడీ జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా ప్రశ్నల ద్వార

ఉత్తరాయనం దేవతలకు పగలు - దక్షిణాయనం దేవతలకు రాత్రి

ఉత్తరాయనం దేవతలకు పగలు దక్షిణాయనం  దేవతలకు రాత్రి మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు .  సూర్యుడు  భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయనం అని, సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా ఉన్నట్లు కనిపించినప్పుడు దక్షిణాయనము అని పిలిచారు . (సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు.) ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయనం అయితే 6 నెలలు దక్షిణాయనం.  ఖగోళ శాస్త్రం  ప్రకారము ప్రతి సంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయనం అని, జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయనం అని అంటారు. ఇంతటి మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకం లోని అతి సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు . తెలుగు మాసములు సవరించు చైత్ర మాసం —ఉత్తరాయనం -- వసంత ఋతువు వైశాఖ మాసం —ఉత్తరాయనం -- వసంత ఋతువు జ్యేష్ట మాసం -- ఉత్తరాయనం -- గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం —ఉత్తరాయనం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు బాధ్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు కార్తీక మాసం —దక్షిణాయనం -