Posts

Showing posts from October, 2017

Saturn becomes Retrograde On

Saturn becomes Retrograde On April 06, 2017 (Thursday) at  10:34 Saturn becomes Progressive On August 25, 2017 (Friday) at  17:19 Before  Saturn  becomes retrograde it enters into  retrograde zone  and starts slowing down. Before it becomes stationary and starts moving into backward direction, it keeps moving into forward direction with retarded speed. Saturn remains into stationary motion for some moments before it starts moving backward. The time when Saturn just starts moving backward is noted down during our calculations.  The same is true while Saturn becomes  progressive i.e. when it starts moving into forward direction. Before Saturn becomes progressive it remains into retrograde zone and starts moving into forward direction till it gains full speed. The time when Saturn just starts moving into forward direction (gaining full speed and leaving retrograde zone takes some more time) is noted down during our calculations.  In sum, each retrograde zone has four points

Jupiter becomes Retrograde On

Jupiter becomes Retrograde On March 09, 2018 (Friday) at  10:09 Jupiter becomes Progressive On July 10, 2018 (Tuesday) at  22:46 Before  Jupiter  becomes retrograde it enters into  retrograde zone  and starts slowing down. Before it becomes stationary and starts moving into backward direction, it keeps moving into forward direction with retarded speed. Jupiter remains into stationary motion for some moments before it starts moving backward. The time when Jupiter just starts moving backward is noted down during our calculations.  The same is true while Jupiter becomes  progressive i.e. when it starts moving into forward direction. Before Jupiter becomes progressive it remains into retrograde zone and starts moving into forward direction till it gains full speed. The time when Jupiter just starts moving into forward direction (gaining full speed and leaving retrograde zone takes some more time) is noted down during our calculations.  In sum, each retrograde zone has fou

Increased Brain Activity in Frontal 

Increased Brain Activity in Frontal and Parietal Cortex Underlies the Development of Visuospatial Working Memory Capacity during Childhood Journal of Cognitive Neuroscience The aim of this study was to identify changes in brain activity associated with the increase in working memory (WM) capacity that occurs during childhood and early adulthood. Functional MRI (fMRI) was used to measure brain activity in subjects between 9 and 18 years of age while they performed a visuospatial WM task and a baseline task. During performance of the WM task, the older children showed higher activation of cortex in the superior frontal and intraparietal cortex than the younger children did. A second analysis found that WM capacity was significantly correlated with brain activity in the same regions. These frontal and parietal areas are known to be involved in the control of attention and spatial WM. The development of the functionality in these areas may play an important role in cognitive development

85.మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు

85. మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు చాణక్యుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే.. ఆయన చెప్పిన కొన్ని విషయాలు, నియమాలను ఇప్పటికీ పాటిస్తున్నాం. అయితే.. ఈయన ఎక్కువగా మగవాళ్లకు చాలా సలహాలు, సందేశాలు వివరించారు.   మగవాళ్లు కొన్ని పనులు చేయడం వల్ల.. నిప్పు లేకుండానే కాలిపోతారని హెచ్చరించాడు. ఎలాంటి అలవాట్లు, పనుల వల్ల మగవాళ్ల జీవితం ఆవిరైపోతుందో ఇప్పుడు చూద్దాం. చాణక్యుడు మగవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని చెప్పిన విషయాలేంటో చూద్దాం.. భార్య నుంచి విడిపోవడం భర్తలు భార్య నుంచి విడిపోకూడదు. భార్యకు విడాకుల ద్వారా దూరంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నాడు. అలాగే.. ఆమె అకాల మరణం కూడా.. అతని మానసిక, శారీరకంగా అలసిపోవడానికి కారణమవుతుంది. అలాగే.. భార్యకు దూరమైన భర్త డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అవమానపడటం ఒకవ్యక్తి తమ సొంత వ్యక్తుల ద్వారా అవమానించబడటం, తీవ్రంగా వ్యతిరేకించబడకూడదు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వాళ్ల ధ్వేషానికి కారణమైతే..మగవాళ్లు బతకడం కష్టంగా మారుతుంది. శత్రువుని కాపాడితే ఒకవేళ యుద్ధంలో శత్రువుని కాపాడితే.. ఆ మగవాళ్లు.. నాశన

చాణక్య నీతి

చాణక్య నీతి! . ఏకవృక్షసమారూఢా నానా వర్ణా విహఞ్గమాః | ప్రభాతే దశసు దిక్షు తత్ర కా పరివెదనా || - జీవితం లో నైనా ఇదే జరుగుతుంది! ఎవరెవరో ఎక్కడెక్కడ నుండియో వస్తారు . తమ పని తీరిపోతూనే ఎవరిదారి వారిదే! ఈ విషమై వాల్మీకి రామాయణములో ఈ విధముగా అంటాడు. యదా కాష్టంచ కాష్టంచ సమేయేతాం మహార్ణవే సమేత్యపి వ్యపేయేతాం కాలమసాధ్య కంచన ఒక పెద్ద వరదలో అటువైపునుండి ఒక దుంగ ఇటువైపునుండి ఒక దుంగ కలిసి కొంత దూరము పయనించుతాయి. కానీ ఆవి కాలమనే ఒరవడికి విడిపోతాయి. ఇది ప్రకృతి సహజము. పైగా ఇక కలవవు అని కూడా చెప్పలేము. లేక తప్పక కలుస్తాయి అనలేము. ఒకే చెట్టు పక్షులు ఎటు తిరిగినా రాత్రికి రావలసినదే కదా! చెట్టుకు కూడా ఆ సహనము కావాలి. మనకైనా పై విషయము అదే విధముగానే వర్తిస్తుంది. ఏవేవో కారణాలతో ఒకేచోట పోగైనవారు తమ అవసరము తీరగానే తమదారి తాముచూసుకొంటారు. వారు కృతజ్ఞత చూపలేదే అని మనము బాధపడితే కోరి రోగాలు కొనితెచ్చుకోవడమే! దానికంటే వారి రాకపోకలవల్ల మనకు వచ్చిందీ లేదు పోయిందీ లేదు అని ఊరకుంటే ఆరోగ్యము వుంటుంది ఆనందమూ వుంటుంది. ఆశ్రయించినవారికి అయినంతవరకు సమకూర్చు. కృతజ్ఞత చూపలేదని కృంగిపోవద్దు.

98. ఈశ్వరేఛ్ఛ చేత కర్మఫలితం లభిస్తుంది

98. ఈశ్వరేఛ్ఛ చేత కర్మఫలితం లభిస్తుంది 98.కర్తురాజఞయా ప్రాప్యతే ఫలమ్ కర్మ కిం పరం ? కర్మ త జ్జడం కర్తు - దేవుడు ( కర్త ) ఆజ్ఞయా - ఆజ్ఞచే ప్రాప్యతే - పొందబడేది ఫలమ్ - కర్మ ఫలము కర్మ - చేసిన కార్యం ( పని ) కిమ్ - ఏ విధంగా పరమ్ - ఉన్నతమైనది ? కర్మ - చేసిన కార్యం ( పని ) తత్ - నిస్సంశయముగా జడం - ప్రాణంలేనిది ఈశ్వరేఛ్ఛ చేత కర్మఫలితం లభిస్తుంది . మరి కర్మ ఉన్నతమైనదా ? కాదు. కర్మ జడము. తనంతటతానుగా కర్మ ఫలాన్నివ్వలేదనియు , కర్మఫలప్రదాత ఆజ్ఞప్రకారమే కర్మఫలం దక్కుతుందని  భగవానులు ఈ శ్లోకంలో వివరించారు. కొన్ని సందర్భాలలో కర్మఫలితాలు మనము ఊహించినరీతిలో ఉండును కదా ! అని మనకు అనిపించవచ్చు. మనము అనుకున్నవి జరిగినప్పుడు ఈశ్వర సంకల్పము కూడా అదేవిధంగా ఉందని మనము గ్రహించవలెను. తనంతటతానుగా కర్మ ఫలాన్నివ్వలేదు కాబట్టి కర్మ జడమని మనము గ్రహించవలెను . కర్మఫలప్రదాత అంటూ ఇంకొకరున్నారనమాట. ఆ దాత ఆజ్ఞ ప్రకారమే కర్మఫలం దక్కుతుంది. అందువల్లనే శ్రీ భగవానులు " కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్ " అని సెలవిచ్చారు.

శని వృశ్చికరాశిని వదిలి అదృష్టాలను తెస్తున్నాడు!

శనీశ్వరుడు ది 26 అక్టోబర్ 2017 ప 10.47ని లకు వృశ్చికరాశిని వదిలి అదృష్టాలను తెస్తున్నాడు! శనీశ్వరుడు   తన నివాసాన్ని వేరో రాశిలోకి మార్చుకుటుంనాడు.శనీశ్వర  గ్రహం అన్ని జన్మ రాశుల్లోనూ నిర్ణీత కాలం పాటు ఉంటూ మళ్లీ వేరే రాశిలోనికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ గ్రహం 30 ఏళ్ల కాలపరిమితిలో ఒక్కో జన్మ రాశిలో రెండున్నరేళ్లు ఉంటుంది. తర్వాత వేరో రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో నుంచి 26 అక్టోబర్ 2017 ప 10.47ని ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. వృశ్చికం నుంచి ధనస్సులోకి శని మారడం వల్ల ఆ రాశి వారికి ఏలినాటి శని చివరి దశకు చేరుకుంటుంది. మీరు వృశ్చిక రాశికి చెందిన వారా? అయితే మీరు చాలా లక్కీ. ఇక మీ జీవితంలో నుంచి శని వెళ్లిపోయాడు. అందుకే వృశ్చిక రాశి వారు ఇక మనసారా ఊపిరి పీల్చుకోండి. వృశ్చిక రాశి వారితో పాటు మరో రెండు రాశుల వారికి ఇక అంతా గుడ్ టైమే ఉంటుంది. అక్టోబరు 26, 2017న ఈ అద్భుతం చోటుచేసుకుంది. శని గ్రహాన్ని అందరూ పాప  గ్రహంగా భావిస్తారు. అది అంటేనే భయపడతారు. దురదృష్టానికి మారుపేరుగా తలుస్తారు. ఎందుకంటే అది ఒక వ్యక్తి అదృష్టాన్నీ విధిని పూర్తిగా మారుస్తుంది. అయితే జ్యోతిష్యుల ప్

భీముడు  గదతో మోదటం వలన భీమకుండ్ జలాశయం ఏర్పడింది. -  తప్పక వెళ్లిరావలసిన విహారయాత్ర ప్రదేశం

భీముడు  గదతో మోదటం వలన భీమకుండ్ జలాశయం ఏర్పడింది. -  తప్పక వెళ్లిరావలసిన విహారయాత్ర ప్రదేశం ప్రపంచ వింతలలో అత్యద్భుత జలాశయం ! ఫ్రెండ్స్ మన దేశంలో ఒక మిస్టీరియస్ జలాశయం వుంది. అది చూట్టానికి నార్మల్ గానే వుంటుంది. కానీ ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే పెరిగిపోతాయి. దాంతో ఎపుడైతే సడెన్ గా ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందో స్థానికులు త్వరలోనే ఏదో ఆపద ముంచుకురానుందని జ్యోస్యం చెప్పేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జ్యోస్యం 100కి 100 పాళ్ళు చాలాసార్లు నిజమైంది. 2004లో సంభవించిన ప్రకృతి భీభత్సం సునామీ సమయంలో నయితే ఈ జలాశయంలోని నీరు ఏకంగా 1500 మీల ఎత్తుకు చేరుకుంది. అలాగే నేపాల్, గుజరాత్ లలో సంభవించిన భూకంపాల సమయంలో కూడా ఈ జలాశయంలోని నీరు విపరీతంగా పెరిగిపోయిందట. వినటానికే ఆశ్చర్యంగా వుంది కదూ. కానీ ఇది నిజం. ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు త్రాగించింది. చేసేదేమీలేక ఆ టీం వారు తోక ముడుచుకుని వెనుదిరిగారు. ఇంతకీ ఆ జలాశయం పేరు చెప్పలేదు కదూ. ఆ జలాశయం పేరు భీంకుం

సంగమేశ్వర ఆలయం - ఏడునదులు కలిసే ప్రదేశం-.!!🌹

సంగమేశ్వర ఆలయం - ఏడునదులు కలిసే ప్రదేశం-.!!🌹 8 నెలలపాటు నీటిలో-4 నెలలు -దర్శనభాగ్యం ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ... నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్